అన్వేషించండి

NTR Birthday: ఎన్టీఆర్ ఇంటి దగ్గర ఆ క్రౌడ్ ఏంట్రా బాబూ... మిడ్ నైట్ ఫ్యాన్స్ హంగామా

NTR Birthday Celebrations: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి అభిమానులు ఆయన ఇంటికి వెళ్లారు. ఫ్యాన్స్ భారీ ఎత్తున రావడంతో ఎన్టీఆర్ బయటకు వచ్చి విష్ చేశారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు పుట్టినరోజు బహుమతి మంగళవారం అర్ధరాత్రి అందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఎన్టీఆర్ అభిమానులలో మరికొందరికి డబుల్ ధమాకా అందింది. తమ ఫేవరేట్ హీరో పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. ఫ్యాన్స్ భారీ ఎత్తున రావడంతో ఎన్టీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చి అందరినీ విష్ చేశారు.

తారక్ అన్న మా దేవుడు
తారక్ అన్న మా దేవుడు - మంగళవారం మిడ్ నైట్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ స్లోగన్ వినిపించారు. 'హ్యాపీ బర్త్ డే అన్నా' అంటూ విషెష్ చెప్పారు. ఎన్టీఆర్ బర్త్ డే (NTR Birthday) సందర్భంగా మిడ్ నైట్ వచ్చిన క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం పోలీసులతో పాటు ప్రయివేట్ సెక్యూరిటీ కూడా ఎరేంజ్ చేశారు ఎన్టీఆర్ టీమ్.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_)

ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ కోసం!
అర్ధరాత్రి ఎన్టీఆర్ దర్శనం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. అయితే... కొందరు మాత్రం ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ కోసం ఆరాటపడ్డారు. ఒక అభిమాని అయితే ఐరన్ బ్యారికేడ్ ఎక్కేశాడు. అతనికీ ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో అతను ఫుల్ హ్యాపీ. ఆనందంతో 'జెర్సీ'లో రైల్వే స్టేషన్‌లో నాని అరిచినట్టు బిగ్గరగా అరిచాడు. ప్రజెంట్ నెట్టింట ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ అంటే 'డ్రాగన్' గ్లింప్స్ అని చెప్పాలి. ఇవాళ 'దేవర 2' అనౌన్స్మెంట్ వస్తుందా? లేదా? అనేది చూడాలి.

Also ReadJr NTR Charan Devineni - ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_)

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Isakapatnam OTT : ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwak Sen : రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్
రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్
Pawan Kalyan : ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?
ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget