అన్వేషించండి

Nivetha Pethuraj: పెళ్ళికి ముందు బ్రేకప్... స్మృతి మంధాన రూటులో హీరోయిన్ నివేదా పేతురాజ్

Nivetha Pethuraj Wedding Called Off: పెళ్లికి కొన్ని గంటల ముందు ఆ వివాహాన్ని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన రద్దు చేసుకుంది. అదే రూటులో నివేదా పేతురాజ్ కూడా వెళుతోందని తెలుస్తోంది.

ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత... విడుదలకు కొన్ని గంటల 'అఖండ 2' రిలీజ్ క్యాన్సిల్ అవుతుందని ఎవరైనా అనుకున్నారా!? అనుకున్నది ఒక్కటి అయితే అయినది మరొకటి. సేమ్ టు సేమ్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి కూడా! సంగీత్ జరిగింది, మెహందీ ఫంక్షన్ చేశారు. కొన్ని గంటల్లో పెళ్లి అనగా... క్యాన్సిల్ చేసుకుంది. పలాష్ ముచ్చల్ తనకు వద్దని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్పింది. ఇప్పుడు హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా అదే రూటులో వెళుతున్నారని తెలిసింది.

సోషల్ మీడియాలో కటీఫ్...
బ్రేకప్ చెప్పడంలో ఇదొక స్టైల్!
స్మృతి మంధాన తరహాలో తన పెళ్లి క్యాన్సిల్ అయినట్టు నివేదా పేతురాజ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో ఒక హింట్ ఇచ్చారు. సెలబ్రిటీలు అందరూ చేసే పని ఆవిడ కూడా చేశారు. 

సినిమా సెలబ్రిటీలను ఫాలో అయ్యే ప్రేక్షకులకు తెలిసిన విషయమే... హీరోలు లేదా హీరోయిన్లు ఎవరైనా సరే బ్రేకప్ చెప్పినా, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా ఫస్ట్ చేసే పని సోషల్ మీడియాలో అన్ ఫాలో అవ్వడం. నివేదా పేతురాజ్ కూడా అదే పని చేశారు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తిని అన్ ఫాలో చేశారు.

Also Read: డిసెంబర్ 12 విడుదలకు ఇవాళే డెడ్ లైన్... 'అఖండ 2' నిర్మాతల ముందున్న సవాళ్లు!

తెలుగులో 'బ్రోచేవారెవరురా', 'అల వైకుంఠపురములో' పాటు కొన్ని సినిమాలు చేశారు నివేదా పేతురాజ్. ఈ ఏడాది (2025) ఆగస్టులో తనకు నిశ్చితార్థం అయినట్టు తెలిపారు. దుబాయ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త రజత్ ఇబ్రాన్ (Rajhith Ibran)తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఇద్దరూ ఒకరితో దిగిన ఫోటోలను మరొకరు షేర్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటామని చెప్పారు. కట్ చేస్తే...  ఎంగేజ్మెంట్ ఫోటోలు డిలీట్ చేశారు నివేదా. అటు రజత్ కూడా అంతే! ఒకరిని మరొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేశారు. పెళ్లి క్యాన్సిల్ అయిందని, అందుకే ఆవిడ ఇలా చేశారని చెన్నై సినిమా వర్గాలు తెలిపాయి. ఇప్పుడు నివేదా ఎవరినీ ఫాలో అవ్వడం లేదు. అదీ సంగతి!

Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan News: శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Telangana Municipal Elections 2026 Results: తెలంగాణలో ఇప్పటి వరకు 14 మున్సిపాలిటీల్లో హంగ్
తెలంగాణలో ఇప్పటి వరకు 14 మున్సిపాలిటీల్లో హంగ్
Telangana Municipal Elections Results 2026: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
Rajinikanth Kamal haasan : కమల్‌తో రజనీ కాంత్ మూవీ - తలైవా హయ్యెస్ట్ రెమ్యునరేషన్?... దళపతి విజయ్ రికార్డ్ బ్రేక్ చేశారా!
కమల్‌తో రజనీ కాంత్ మూవీ - తలైవా హయ్యెస్ట్ రెమ్యునరేషన్?... దళపతి విజయ్ రికార్డ్ బ్రేక్ చేశారా!
Advertisement

వీడియోలు

Ind vs Nam T20 World Cup Jasprit Bumrah Catch | బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్
Ind vs Nam T20WC Sanju Samson | సంజూ గోల్డెన్ చాన్స్ మిస్
India vs Namibia T20WC Highlights | నమీబియాపై భారత్ ఘనవిజయం
Suryakumar Yadav Ind vs Nam T20WC | ఇదే మా అసలైన ఆట అంటున్న సూర్య
Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan News: శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Telangana Municipal Elections 2026 Results: తెలంగాణలో ఇప్పటి వరకు 14 మున్సిపాలిటీల్లో హంగ్
తెలంగాణలో ఇప్పటి వరకు 14 మున్సిపాలిటీల్లో హంగ్
Telangana Municipal Elections Results 2026: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
Rajinikanth Kamal haasan : కమల్‌తో రజనీ కాంత్ మూవీ - తలైవా హయ్యెస్ట్ రెమ్యునరేషన్?... దళపతి విజయ్ రికార్డ్ బ్రేక్ చేశారా!
కమల్‌తో రజనీ కాంత్ మూవీ - తలైవా హయ్యెస్ట్ రెమ్యునరేషన్?... దళపతి విజయ్ రికార్డ్ బ్రేక్ చేశారా!
Telangana Municipal Elections 2026 Results: తొలి విజయం బీఆర్ఎస్‌దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా
మున్సిపల్ ఎన్నికల్లో తొలి విజయం బీఆర్ఎస్‌దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా
Vana Veera OTT : ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన 'వనవీర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన 'వనవీర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సేఫ్టీలో టాప్ 5 కార్లు ఇవే - భారత్ NCAP వీటికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది
BNCAP రేటింగ్ ప్రకారం ఇండియాలో అత్యంత సేఫ్టీ ఉన్న 5 కార్లు
టయోటా ఈబెల్లా రివ్యూ: ఈ కారు పేరుకు అర్ధమేంటి? MG, టాటా, హ్యుందాయ్‌కి గట్టి పోటీ ఇవ్వగలదా?
టయోటా ఈబెల్లా ఫుల్‌ రివ్యూ: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా ఉందా?, ఏవైనా లోపాలున్నాయా?
Embed widget