అన్వేషించండి

Neno Butterfly Song: విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?

Vishwanath and Sons Movie Songs: సూర్య హీరోగా నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'నేనో బటర్ ఫ్లై' ప్రోమో వచ్చింది. సూర్య, మమితా బైజు జోడీ ఎలా ఉందో లుక్ వెయ్యండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' తొలి పాట ప్రోమో విడుదల.
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
  • మమితా బైజు నాయికగా నటించగా, ఆగస్టు 14న విడుదల.

'కరుప్పు' విజయం తర్వాత కోలీవుడ్ స్టార్, తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన సూర్య శివ కుమార్ (Suriya Sivakumar) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath And Sons Movie). దీనికి వెంకీ అట్లూరి దర్శకుడు. 'లక్కీ భాస్కర్' విజయం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా ఫస్ట్ సాంగ్ 'నేనో బటర్ ఫ్లై' (Neno Butterfly Song) ప్రోమో విడుదల చేశారు. 

సూర్య ఏమో రఫ్... మమితా బైజు టఫ్
Vishwanath And Sons First Single Released: సూర్య కథానాయకుడిగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్'ను సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థల్లో రూపొందుతోంది. సినిమాలోని మొదటి పాట 'నేనో బటర్ ఫ్లై' ప్రోమోను విడుదల చేశారు. 

'రఫ్ అయిన నువ్వు...
టఫ్ అయిన నేను...
మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే!

లూజ్ అయ్యింది హార్టు...
స్లో అయ్యింది బీటు...
నా తీరు నాకే నచ్చింది లే' (2) అంటూ ప్రోమోలో స్టార్టింగ్ లిరిక్స్ వినిపించారు. 

Also Read: Maa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఆయన స్వరపరిచిన బాణీకి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సుభాషిణి ఈ పాటను పాడారు. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశారు. సూర్య ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటే... అతడిని చూసి ప్రేమలో పడిన అమ్మాయిగా మమితా బైజు కనిపించారు.

Also ReadTG T20 league - తెలంగాణ t20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ... టీజీ టీ20 మ్యాచ్ టికెట్ రేట్స్ నుంచి షెడ్యూల్స్, ప్రైజ్ మనీ వరకు... ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

ఆగస్టు 15న 'విశ్వనాథ్ అండ్ సన్స్' విడుదల
Vishwanath and Sons Release Date: సూర్య అభిమానులతో పాటు తెలుగు, తైల సినీ ప్రియులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'విశ్వనాథ్ & సన్స్'ను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలోకి తీసుకు రానున్నారు. ఈ సినిమాలో రాధికా శరత్‌ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో థింక్ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నిమిష్ రవి, కూర్పు: నవీన్ నూలి, ఫైట్ మాస్టర్: వి వెంకట్.

Also ReadDisha Patani Success Story - బీటెక్ సెకండియర్‌లో కాలేజ్ మానేసి సినిమాల్లోకి... 500 నుంచి 5వేల కోట్లకు... దిశా పటాని సక్సెస్ వెనుక ఏం జరిగిందో తెలుసా?

Frequently Asked Questions

సూర్య కొత్త సినిమా పేరు ఏమిటి? దీనికి దర్శకుడు ఎవరు?

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు.

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా నుండి విడుదలైన మొదటి పాట ఏంటి? దీని సంగీత దర్శకుడు ఎవరు?

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా నుండి విడుదలైన మొదటి పాట 'నేనో బటర్ ఫ్లై'. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?

'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో కథానాయిక ఎవరు?

ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. ఆమె సూర్యను ప్రేమించే అమ్మాయి పాత్రలో కనిపిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
Advertisement

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget