అన్వేషించండి

Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా

Nani Bloody Romeo Look: 'బ్లడీ రోమియో' కోసం నేచురల్ స్టార్ నాని స్టైలిష్‌గా మేకోవర్ అవుతున్నారు. సరికొత్త లుక్‌తో అలరించేందుకు ఆయన రెడీ అవుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాని 'ప్యారడైజ్' తర్వాత స్టైలిష్ 'బ్లడీ రోమియో'గా మారనున్నారు.
  • సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది.
  • దసరాకి నాని లుక్ విడుదల, వచ్చే వేసవిలో సినిమా విడుదల లక్ష్యం.

'ది ప్యారడైజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు నేచురల్ స్టార్ నాని (Nani). ఆ సినిమాలో మాసీ రోల్ చేశారు. అయితే... తన తదుపరి సినిమాలో స్టైలిష్ యాక్షన్ రోల్ చేయనున్నారని తాజాగా విడుదలైన వీడియో చూస్తే అర్థం అవుతోంది. 'ది ప్యారడైజ్' కోసం దాదాపు రెండేళ్లకు సమయం కేటాయించడంతో పాటు తీరిక లేకుండా గడిపిన నాని... ఇప్పుడు కొత్త సినిమా 'బ్లడీ రోమియో' కోసం రెడీ అవుతున్నారు.

సుజీత్ దర్శకత్వంలో క్లాసీ అవతార్‌లో నాని
నాని 'బ్లడీ రోమియో'కు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. అనౌన్స్ చేశారు కూడా! గ్లింప్స్ విడుదలైన తర్వాత నుంచి ప్రేక్షకులలో... అటు నాని, ఇటు సుజీత్ అభిమానులలో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 

సినిమాల్లో హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో, స్క్రీన్ మీద హీరోలను ప్రెజెంట్ చేయడంలో సుజీత్ (Sujeeth) స్పెషలిస్ట్. 'రన్ రాజా రన్', 'సాహో', 'ఓజీ' వంటి భారీ స్టైలిష్ సినిమాలను ఆయన తీశారు. ఇప్పుడు 'బ్లడీ రోమియో'లో నానిని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని విధంగా క్లాసీ, ట్రెండీ లుక్‌లో నాని కనిపించనున్నారని మేకోవర్ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

Also Read: Least Eligible Bachelor Review - 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ: రెండు ఓటీటీల్లో 'జబర్దస్త్' బాబు కామెడీ సిరీస్ - హీరోగా హర్ష చెముడు ఏం చేశారంటే?

నాని మేకోవర్ ప్రాసెస్ అంతటినీ సుజీత్ దగ్గరుండి చూసుకున్నారు. హెయిర్‌ స్టైల్ నుంచి ట్రెండీ గాగుల్స్ వరకు... అన్నిటినీ ఫిక్స్ చేశారు. నాని కొత్త లుక్ టెస్ట్, ఫోటోషూట్ కంప్లీట్ చేశారు. అయితే ఆయన లుక్‌ను ఇంకా రివీల్ చేయలేదు. దాంతో నాని సరికొత్త స్టైలిష్ అవతార్ గురించి ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీ పెరిగింది.

Also Read: EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

నాని హీరోగా సుజీత్ దర్శకత్వం వహించనున్న 'బ్లడీ రోమియో' సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంస్థలపై వెంకట్ బోయనపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందీ సినిమా. త్వరలో షూట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దసరా సందర్భంగా నాని లుక్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి సినిమాను తీసుకురావాలన్న ఆలోచనతో చిత్ర బృందం ఉంది.

Also Read: Alias Rukmini Heroine - 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్

Frequently Asked Questions

నాని తదుపరి సినిమా పేరు ఏమిటి? దాని దర్శకుడు ఎవరు?

నాని తదుపరి సినిమా పేరు 'బ్లడీ రోమియో'. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది.

'బ్లడీ రోమియో'లో నాని పాత్ర ఎలా ఉండబోతుంది?

'బ్లడీ రోమియో'లో నాని క్లాసీ, ట్రెండీ లుక్‌లో స్టైలిష్ యాక్షన్ రోల్ చేయనున్నారు. సుజీత్ అతని మేకోవర్‌ను దగ్గరుండి చూసుకున్నారు.

'బ్లడీ రోమియో' సినిమా నిర్మాణ దశ ఎలా ఉంది, ఎప్పుడు విడుదల కానుంది?

'బ్లడీ రోమియో' ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.

'బ్లడీ రోమియో' దర్శకుడు సుజీత్ శైలి గురించి చెప్పండి.

హీరోలను స్టైలిష్‌గా, స్క్రీన్‌పై అద్భుతంగా చూపించడంలో సుజీత్ నిపుణుడు. ఆయన గతంలో 'రన్ రాజా రన్' మరియు 'సాహో' వంటి భారీ స్టైలిష్ చిత్రాలను తీశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Obsession OTT : రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Reality Rutthuu Song Lyrics : రియాలిటీ లవ్ సాంగ్ - కిరణ్ అబ్బవరం, దేవికా భట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి క్యూట్ లిరిక్స్
రియాలిటీ లవ్ సాంగ్ - కిరణ్ అబ్బవరం, దేవికా భట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి క్యూట్ లిరిక్స్
Psychological Thriller OTT : ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Bigg Boss Season 10 Today Nov 13th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
Embed widget