అన్వేషించండి

The Paradise : 'ది ప్యారడైజ్'లో నాని ఎనర్జిటిక్ సాంగ్ రెడీ - 'జడల్' ఇంట్రడక్షన్ హై లెవల్

Nani Intro Song : 'ది ప్యారడైజ్' మూవీలో నాని లుక్ హైప్ క్రియేట్ చేయగా... ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అంతకు మించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్‌లో సాంగ్ షూట్ చేస్తున్నారు.

Nani's The Paradise Intro Song Update : నేచరల్ స్టార్ నాని, 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబో అవెయిటెడ్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ది ప్యారడైజ్'. గతంలో ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ రోల్‌ 'జడల్'గా నాని కనిపించబోతుండగా... ఫస్ట్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించింది. నాని లుక్ పదింతల హైప్ పెంచేసింది. తాజాగా... హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఇదే హైలెట్ అవుతుందా?

ప్రస్తుతం 'ది ప్యారడైజ్' మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతుండగా... వందలాది మంది డ్యాన్సర్లతో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం ఓ భారీ సెట్ వేశారు. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ హై ఎనర్జీ మాస్ బ్యాంగర్‌ను ఈ పాట కోసం ట్యూన్ చేయగా పాట చిత్రీకరణ ప్రారంభమైంది. రోల్‌కు తగ్గట్లుగానే 'జడల్' లుక్, డ్యాన్స్ కంపోజ్ చేశారు.

విజయ్ నటించిన 'జన నాయగన్'కు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్... నేచరల్ స్టార్ కోసం డైనమిక్ స్టెప్పులు కంపోజ్ చేశారు. మొత్తానికి హై ఎనర్జీ యాక్షన్ లెవల్ స్టెప్పులతో పాటను అద్భుత దృశ్యంగా తీర్చిదిద్దారు. నాని ట్రేడ్ మార్క్ కచ్చితంగా సాంగ్‌లో కనిపిస్తుందని... ఈ పాట మూవీకే హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. 

Also Read : 'గాయపడ్డ సింహం' ఏం చేసిందంటే? - నవ్వులు పూయిస్తోన్న తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ట్రైజర్

రిలీజ్ ఎప్పుడు?

ఈ మూవీలో 'జడల్' పాత్రలో నాని కనిపించనుండగా... నెగిటివ్ రోల్‌లో శికంజి మాలిక్‌గా మోహన్ బాబు నటిస్తున్నారు. వీరితో పాటే బిర్యానీ పాత్రలో సంపూర్ణేశ్ బాబు, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జ్యుయల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా 8 భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఈ ఏడాది మార్చి 26న సినిమా రిలీజ్ అవుతుందని మూవీ టీం ప్రకటించినా అది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో అనుకున్న టైంకు వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మూవీ టీం నుంచి ఇప్పటివరకూ వాయిదాపై ఎలాంటి ప్రకటనా రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
The Paradise Story : నాని 'ది ప్యారడైజ్‌'లో ధూమావతి దేవి - చుట్టూ కాకులు... వింతైన రథం... అసలేంటీ స్టోరీ?
నాని 'ది ప్యారడైజ్‌'లో ధూమావతి దేవి - చుట్టూ కాకులు... వింతైన రథం... అసలేంటీ స్టోరీ?
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
Kumbh Mela Monalisa Marriage : ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా - పోలీసులను ఆశ్రయించి మరీ...
ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా - పోలీసులను ఆశ్రయించి మరీ...
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case :13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్!
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్!
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget