అన్వేషించండి

Mahakumbh Monalisa Remuneration: మహాకుంభమేళా మోనాలిసాకు మరీ అంత తక్కువా... 'మణిపూర్ డైరీస్'కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

The Diary Of Manipur Teaser: మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా. ఆ పాపులారిటీ ఆమెకు సినిమా ఛాన్సులు తెచ్చింది. హిందీలో 'మణిపూర్ డైరీస్' చేసింది. ఆ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Mahakumbh Viral Girl Monalisa Latest News: మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా. ఇప్పుడు ఆమెకు ఎవరి గుర్తింపు అవసరం లేదు. మహాకుంభ్‌లో దండలు అమ్ముతున్న ఆమె ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె కళ్ళూ, అమాయకపు ముఖం వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మొనాలిసా అదృష్టం మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. ఆ పాపులారిటీ ఆమెకు సినిమా ఛాన్సులు తెచ్చింది. హిందీలో 'మణిపూర్ డైరీస్' చేసింది. ఆ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 

మోనాలిసా మొదటి హిందీ సినిమా 'ది డైరీ ఆఫ్ మణిపూర్'. దానితో ఆమె బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఆ సినిమా టీజర్ విడుదలైంది. అందులో మొనాలిసా నటన, స్క్రీన్ ప్రజెన్స్‌ను అందరూ మెచ్చుకున్నారు. ఆ సినిమాకు ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం... 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా కోసం మొనాలిసా 21 లక్షల రూపాయలు తీసుకుంది. ఆ సినిమాకు ఆమె సంతకం చేసినప్పుడు అడ్వాన్స్‌గా 1 లక్ష తీసుకుంది.

Also ReadPeddi Overseas Rights: 'గేమ్ ఛేంజర్' vs 'పెద్ది'... డిజాస్టర్ తర్వాత ఓవర్సీస్‌లో రామ్ చరణ్ క్రేజ్ ఎలాగుంది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Satyam Raj (@travel.with.satyam)

'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా కోసం మొనాలిసా చాలా కష్టపడింది. నటనలో ఆమె శిక్షణ తీసుకుంది. హిందీ చదువుకుంది. చదవడం నేర్చుకుంది. బాలీవుడ్‌లో తనకు కెరీర్ ఏర్పడటం కోసం అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటోంది. తన లుక్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తోంది. 

'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమాలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని మొనాలిసా చెప్పింది. ''నాకు హిందీ రాదు, నేను చదువుకోలేదు. నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రా నాకు మద్దతు ఇచ్చారు. నా కుటుంబం కూడా నాకు అండగా నిలిచింది'' అని ఆమె అన్నది.

Also ReadTheatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

ఇప్పుడు మొనాలిసా ఓ తెలుగు సినిమా కూడా చేస్తోంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి కూడా డబ్బు సంపాదిస్తుంది. ఆమె అనేక బ్రైడల్ ఫోటో షూట్‌లు కూడా చేసింది. ఆమె గ్లామరస్ ఫోటో షూట్‌లు వైరల్ అవుతుంటాయి. మొనాలిసా మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తోంది. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియోలు కూడా చేస్తుంది. ఇటీవల అనుపమ వైరల్ డైలాగ్‌పై వీడియో చేసింది. మొనాలిసా ఎక్స్‌ప్రెషన్స్ చాలా మందికి నచ్చాయి.

Also ReadSai Durgha Tej: ఇద్దరు దర్శకులతో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా... సంక్రాంతికి చిరంజీవితో, ఇప్పుడు మేనల్లుడితో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Allu Arjun: అల్లు అర్జున్ భార్యకు అదిరిపోయే గిఫ్ట్... మ్యారేజ్ డే స్పెషల్... స్నేహారెడ్డికి బన్నీ సర్ప్రైజ్!
అల్లు అర్జున్ భార్యకు అదిరిపోయే గిఫ్ట్... మ్యారేజ్ డే స్పెషల్... స్నేహారెడ్డికి బన్నీ సర్ప్రైజ్!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget