అన్వేషించండి

Lalitha Movie: గర్ల్‌ ఫ్రెండ్ అంటే బానిస కాదు... టాక్సిక్ రిలేషన్స్‌ టచ్ చేస్తున్న జొన్నవిత్తుల?

Jonnavithula Ramalingeswara Rao New Movie: ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'లలిత'. సినిమాను అనౌన్స్ చేయడంతో పాటు నందును పరిచయం చేశారు.

ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు (Jonnavithula Ramalingeswara Rao) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'వివాహ భోజనంబు' నుంచి 'డీజే - దువ్వాడ జగన్నాథమ్' వరకు పలు సినిమాల్లో బోలెడు పాటలు రాశారు. ఆయనలో గేయ రచయిత మాత్రమే కాదు... దర్శకుడు కూడా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'లలిత' (Lalitha Movie). మూవీ అనౌన్స్ చేయడంతో పాటు నందును పరిచయం చేశారు. 

గర్ల్ ఫ్రెండ్ అంటే బానిస కాదు!
'లలిత' చిత్రాన్ని కాస్మిక్ పవర్ క్రియేట్స్ పతాకంపై పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో నందిని హీరోయిన్‌. తాజాగా ఆమె లుక్ విడుదల చేశారు. టైటిల్, నందు లుక్ కంటే... 'గర్ల్ ఫ్రెండ్ అంటే బానిస కాదు' అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఎక్కువ మందిని ఆకట్టుకుంటోంది. క్యాప్షన్ బట్టి టాక్సిక్ రిలేషన్షిప్స్ వంటి వాటిని జొన్నవిత్తుల టచ్ చేస్తున్నారా? అని చర్చ మొదలైంది. ప్రజెంట్ యూత్ మైండ్ సెట్, లవ్ వంటి అంశాలను ఆయన ఎలా చూపిస్తారు? అనేది ఆసక్తికరం. తన వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా సామాజిక నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది అని జొన్నవిత్తుల తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

Also ReadKaruppu Box Office Collections Day 4 - జోరు తగ్గింది సామి... బాక్సాఫీస్‌లో 'కరుప్పు' కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్?

'లలిత' సినిమాలో అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలు. వాళ్ళిద్దరికీ ఇదే తొలి సినిమా. ఈ చిత్రానికి డ్యుయో మణి, నాగరాజు సంగీత దర్శకులు. వాళ్లిద్దరూ మ్యూజికల్ డ్యూయోగా పేరు పొందారు. నాగరాజు ప్రముఖ వేణువాదకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 'కళారత్న', 'వేణుగాన విశారద' పురస్కారాలు పొందారు.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

Lalitha Movie Cast And Crew: అభిలాష్, అఖిల్ వివాన్ హీరోలుగా, నందిని హీరోయిన్‌గా నటిస్తున్న 'లలిత' చిత్రానికి రఘు బాబు, పృథ్వీ రాజ్, 'తాగుబోతు' రమేష్, డీడీ శ్రీనివాస్, వి. ఝాన్సీ మేఘనా, సురేష్ దామరపల్లి, శ్రీవాణి త్రిపురనేని, జయశ్రీ రాచకొండ, మహేంద్రనాథ్, కిరణ్ కళ్యాణ్ కొండ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వేములమడ శ్రీనివాస్, కళా దర్శకుడు: నాని తంగేటి, నృత్య దర్శకత్వం: శ్రష్టి వర్మ, సంగీతం: మణి & నాగరాజు, ఛాయాగ్రహణం: టి. సురేంద్ర రెడ్డి, కూర్పు: కె. రమేష్, సహ నిర్మాతలు: టి. సాయి చైతన్య - పి. గోపి, నిర్మాణ సంస్థ: కాస్మిక్ పవర్ క్రియేట్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లి రామ గోపాల్ చౌదరి, నిర్మాతలు: పి. సుధీర్ రాజు - డి. వైష్ణవి నేహా, కథ - స్క్రీన్‌ ప్లే - మాటలు - పాటలు - దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.

Also Read: Ram Pothineni - అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: జూలై నుంచి సెట్స్ మీదకు కల్కి 2... కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్
జూలై నుంచి సెట్స్ మీదకు కల్కి 2... కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్
Sai Pallavi - Samantha: సమంతకు సాయి పల్లవి రిప్లై... 'మా ఇంటి బంగారం' వెనుక ఏం జరిగిందంటే?
సమంతకు సాయి పల్లవి రిప్లై... 'మా ఇంటి బంగారం' వెనుక ఏం జరిగిందంటే?
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Salim Kumar Passed Away: గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి... మాలీవుడ్‌లో విషాదం
గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి... మాలీవుడ్‌లో విషాదం
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget