అన్వేషించండి

Lenin Twitter Review - లెనిన్ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సూపర్బ్... అఖిల్ అదరగొట్టాడు... యూఎస్ టాక్ ఎలా ఉందంటే?

Lenin Movie Review: అమెరికాలో అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమా ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ నుంచి వచ్చిన టాక్ ఎలా ఉందో తెలుసుకోండి.

Akhil Akkineni Lenin Review In Telugu: అఖిల్ అక్కినేని 'లెనిన్' విడుదలైంది. ఈ రోజు ఉదయం నాలుగున్నర గంటలకు అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. అవి పూర్తి అయ్యాయి. మరి సినిమా టాక్ ఏంటి? ఎన్నారై ఆడియన్స్, నెటిజన్స్ ఏమని చెబుతున్నారు. ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సూపర్బ్!
NTR Voice Over In Lenin Grabs Attention: ఫస్ట్ థింగ్ ఫస్ట్... 'లెనిన్'కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మాటలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసింది. కథ, క్యారెక్టర్లలో ఇంటెన్సిటీని ఎన్టీఆర్ గొంతులోని గాంభీర్యం అద్భుతంగా ప్రజెంట్ చేసిందని యూఎస్ రిపోర్ట్.

కొత్త అఖిల్‌ను చూస్తారు... మారాడు!
'లెనిన్' చూశాక... ప్రతి ఒక్కరూ ముందుగా చెప్పే మాట సినిమాలో తమకు కొత్త అఖిల్ అక్కినేని కనిపించాడని. తనను తాను కొత్తగా మలుచుకోవడం, నటుడిగా సరికొత్తగా ఆవిష్కరించుకోవడం మాత్రమే కాదు... ఆడియన్స్ అంతా అప్రిషియేట్ చేసే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. టైటిల్ రోల్‌లో అదరకొట్టారు. అఖిల్ అంటే క్లాస్ కాదని, మాస్ అనేంతలా రూరల్ పాత్రలో కనిపించారు. సినిమాను తన భుజాలపై మోశారు.

Also ReadNagadurga Tamil Debut - తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?

అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ బావుంది!
'లెనిన్' విడుదలకు ముందు పాటల్లో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంట మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలోనూ వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ చక్కగా ఉందని అమెరికా నుంచి రిపోర్ట్ వచ్చింది. ఇంటర్వెల్ ముందు వరకు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథతో పాటు ఫ్రెండ్షిప్ ట్రాక్ కూడా చూపించారు. 

Also ReadLenin - అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే... ఎందుకో తెల్సా?

ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ సూపర్!
సినిమా ప్రారంభమైన గంట వరకు కథలో ట్విస్టులు ఎక్కువ రాలేదట. హీరోతో పాటు మిగతా క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలైన మజా వచ్చిందట. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు కథను ముందుకు తీసుకు వెళ్ళారట. ముఖ్యంగా సెకండాఫ్ అయితే రేసీగా ముందుకు వెళ్ళడంతో పాటు సూపర్ ఉందని టాక్. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ముందుకు వెళ్ళిన విధానం అద్భుతంగా ఉందని, సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లిందని తెలుస్తోంది. ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయట.

తమన్ పాటలతో పాటు నేపథ్య సంగీతం 'లెనిన్' సినిమాను ఎలివేట్ చేసిందని, ఆయన ఆర్ఆర్ ప్లస్ అయ్యిందని ఎర్లీ ప్రీమియర్స్ రిపోర్ట్. నటుడు శివాజీకి మరో సాలిడ్ రోల్ పడిందని అంటున్నారు. 

Also ReadPreity Mukhundhan - అల్లు అర్జున్ 'రాకా' సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget