అన్వేషించండి

Kiran Abbavaram: 'జటాధర' నిర్మాతలతో కిరణ్ అబ్బవరం సినిమా... టార్గెట్ బాలీవుడ్?

Kiran Abbavaram Latest News: కిరణ్ అబ్బవరం అడుగులు బాలీవుడ్ వైపు పడుతున్నాయా? ఆయన మరో పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారా? అంటే... 'ఎస్' అని సమాధానం వినబడుతోంది.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. కమర్షియల్ ఫిలిమ్స్ కొన్ని చేసినప్పటికీ... ఆయన ఫిల్మోగ్రఫీలో ఎక్కువగా డిఫరెంట్ & కంటెంట్ బేస్డ్ మూవీస్ ఉంటాయి. ఇప్పుడీ హీరో మరో కంటెంట్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాకు 'ఎస్' చెప్పినట్టు టాక్.

'జటాధర' నిర్మాతలతో కిరణ్ అబ్బవరం సినిమా!
లాస్ట్ ఇయర్ 'కే ర్యాంప్'తో కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో 'చెన్నై లవ్ స్టోరీ' యాక్సెప్ట్ చేశారు. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ 'క' సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే... సీక్వెల్ కంటే ముందు మరొక పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. 

Also Read: Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...'కు విలన్ - పవన్ కళ్యాణ్ సినిమాలో తమిళ్ యాక్టర్ లుక్ రిలీజ్

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు ముందుకు వచ్చారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన 'జటాధర' గుర్తుందా? ఆ సినిమా నిర్మాత ప్రేరణ అరోరాతో కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమాకు జీ స్టూడియోస్, ఉమేష్ భన్సల్ నిర్మాణ భాగస్వాములు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prerna Arora (@pprernaarora)

కిరణ్ అబ్బవరం నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్?
కిరణ్ అబ్బవరం నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ అని టాక్. తెలుగులో ఆయనకు ఒక మార్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకని బాలీవుడ్ మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారట. నెమ్మదిగా అక్కడ తన సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా ప్రేరణ అరోరా సినిమా ఓకే చేశారట.

Also ReadSai Durgha Tej: ఇద్దరు దర్శకులతో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా... సంక్రాంతికి చిరంజీవితో, ఇప్పుడు మేనల్లుడితో!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ఒక్కటే ఉంది. అది పూర్తి అయ్యాక ప్రేరణ అరోరా సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, హీరోయిన్లు, ఇతర వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also ReadTheatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yogi Babu : ఒకే సినిమాలో 16 రోల్స్ - కమల్ హాసన్ దశావతారాలను మించి...
ఒకే సినిమాలో 16 రోల్స్ - కమల్ హాసన్ దశావతారాలను మించి...
Oscars 2026 : ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Sai Pallavi : మధుబాల బయోపిక్‌లో సాయి పల్లవి? - మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
మధుబాల బయోపిక్‌లో సాయి పల్లవి? - మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget