అన్వేషించండి

Karuppu Collections Day 3: బాక్సాఫీస్‌పై 'కరుప్పు' సామి తాండవం... మూడు రోజుల్లో వంద కోట్లు... సూర్య సాలిడ్ హిట్టు కొట్టాడయ్యా

Karuppu Box Office Collection Day 3: కోలీవుడ్ స్టార్ సూర్య సాలిడ్ హిట్ కొట్టారు. ఆయన కొత్త సినిమా 'కరుప్పు' బాక్సాఫీస్ బరిలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. మరి, ఏ రోజు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసుకోండి.

Suriya Karuppu Movie Three Days Box Office Collection: సూర్య అభిమానులు కాలర్ ఎగరేయొచ్చు... మా హీరో సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్టు కొట్టాడని గర్వంగా చెప్పవచ్చు. కేవలం మూడు రోజుల్లో సూర్య కొత్త సినిమా 'కరుప్పు' వంద కోట్ల క్లబ్బులో చేరింది. బాక్స్ ఆఫీస్ బరిలో ఆదివారం కూడా జోరు చూపించింది. మరి ఈ సినిమాకు ఏ రోజు ఎన్ని కోట్లు వచ్చాయి? ఫస్ట్ వీకెండ్ 'కరుప్పు' టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత? అనేది చూస్తే...

'కరుప్పు' @ 120 కోట్లు!
Karuppu Box Office Collection Day 3 India Net: ఇండియాలో ఫస్ట్ వీకెండ్ సూర్య 'కరుప్పు' మంచి కలెక్షన్స్ రాబట్టింది. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే... రోజు రోజుకూ గ్రోత్ కనిపించింది. ఏ రోజు ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

  • ఇండియాలో 'కరుప్పు' సినిమాకు మొదటి రోజు (మే 15వ తేదీన) 4891 షోలు పడ్డాయి. థియేటర్లలో 46 శాతం ఆక్యుపెన్సీతో 15.50 కోట్ల రూపాయల నెట్ సాధించింది.
  • విడుదలకు ముందు అడ్డంకులు ఎదురైనా సరే... మొదటి రోజు ఆక్యుపెన్సీ చూసి రెండో రోజు షోలు పెంచారు. ఇండియాలో టోటల్ 6288 షోలు పడ్డాయి. ఈసారి ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. 56 శాతం ఆక్యుపెన్సీతో 24.15 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది.
  • థియేటర్లలో 'కరుప్పు' విడుదలైన మూడు రోజు... ఆదివారం నాడు థియేటర్లలో 64 శాతం ఆక్యుపెన్సీ (6843 షోలు)తో 28.35 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది.
  • 'కరుప్పు' ఫస్ట్ వీకెండ్ (మూడు రోజుల్లో) ఇండియా నెట్ కలెక్షన్స్ 68 కోట్ల రూపాయలు. టోటల్ గ్రాస్ 78.75 కోట్లు.
  • ఆదివారం ఓవర్సీస్ నుంచి 13 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. దాంతో మూడు రోజుల్లో టోటల్ ఓవర్సీస్ గ్రాస్ 42 కోట్ల రూపాయలకు చేరింది.
  • Karuppu Box Office Collection Worldwide Day 3 ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి... ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 'కరుప్పు' సినిమా 120.75 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. 

Also Read: Ravi Mohan Vs Sujatha Vijayakumar - అల్లుడిగా అది నీ బాధ్యత... ఆమాత్రం ఖర్చు పెట్టలేవా? 'జయం' రవిపై అత్త సుజాత ఫైర్

విమర్శకులకు సినిమా అంతగా నచ్చలేదు. అటు క్రిటిక్స్, ఇటు ఫ్యాన్స్ నుంచి మొదటి రోజు 'కరుప్పు' రివ్యూలు ఏమీ పాజిటివ్‌గా రాలేదు. కానీ కామన్ ఆడియన్స్‌కు సినిమా నచ్చింది. థియేటర్లలోకి సమ్మర్ సీజన్‌లో సరైన సినిమా కూడా రాలేదు. అది కూడా కలిసి వచ్చింది. దాంతో బాక్స్ ఆఫీస్ బరిలో సినిమా కలెక్షన్స్ కుమ్ముతోంది. సూర్య హీరోగా నటించిన 'కరుప్పు'ను తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదల చేశారు. ఇందులో ఆర్జే బాలాజీ, నట్టి సుబ్రమణియన్, ఇంద్రాన్స్, అనఘా మాయా రవి, ఆడుకాలం నరేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.

Also ReadTamil Producer K Rajan Suicide - నదిలో దూకి తమిళ నిర్మాత ఆత్మహత్య... షాక్‌లో కోలీవుడ్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Releases : వీరభద్రుడు To బోల్డ్ సిరీస్ ష్ - ఓటీటీల్లో శుక్రవారం ఒక్క రోజే 21 సినిమాలు
వీరభద్రుడు To బోల్డ్ సిరీస్ ష్ - ఓటీటీల్లో శుక్రవారం ఒక్క రోజే 21 సినిమాలు
Peddi Collections Day 8: 'పెద్ది' కలెక్షన్లకు వర్కింగ్ డేస్ టెస్ట్... రామ్ చరణ్ సినిమాకు ఇంకా తక్కువ?
'పెద్ది' కలెక్షన్లకు వర్కింగ్ డేస్ టెస్ట్... రామ్ చరణ్ సినిమాకు ఇంకా తక్కువ?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
Sing Geetham Twitter Review - 'సింగ్ గీతం' ట్విట్టర్ రివ్యూ: ఎక్స్‌పరిమెంటా? ఎంజాయ్‌మెంటా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
'సింగ్ గీతం' ట్విట్టర్ రివ్యూ: ఎక్స్‌పరిమెంటా? ఎంజాయ్‌మెంటా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Rohit Sharma, Virat Kohli: రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. టీమిండియా సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
Embed widget