అన్వేషించండి

Chaitra Achar : నువ్వు హీరోయినా... సె*** వర్కరా? - హీరోయిన్‌కు మెసేజ్... ట్విస్ట్ ఏంటంటే?

Chaitra Achar Reaction : నువ్వు హీరోయినా... సె*** వర్కరా?... ఇదీ ఓ నటికి వచ్చిన అసభ్యకర మెసేజ్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు హీరోయిన్ పోలీసులకు ట్యాగ్ చేశారు.

Actress Chaitra Achar Strong Reaction About Abusive Messages : కన్నడ హీరోయిన్, సింగర్ చైత్ర జే ఆచార్‌కు ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపాడు. 'నువ్వు హీరోయిన్‌వా... సె*** వర్కర్‌వా?' అంటూ మెసేజ్ పంపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ యూనిఫాంలో?

పోలీస్ యూనిఫాంతో ప్రొఫైల్ ఫోటో ఉన్న ఓ వ్యక్తి చైత్రకు ఇలా అసభ్యకర మెసేజ్ పంపాడు. దీంతో ఆమె ఆ స్క్రీన్ షాట్స్‌ తీసి పంపిన వ్యక్తి ఫోటోతో పాటు ఇన్ స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా బెంగుళూరు పోలీసులకు ట్యాగ్ చేస్తూ... చర్యలు తీసుకోవాలని కోరారు. 'గౌరవనీయులైన బెంగుళూరు పోలీసులారా... ఈ వ్యక్తి మీ శాఖకు చెందిన వారిగా కనిపిస్తున్నారు. అతను అడిగిన అసభ్యకరమైన ప్రశ్నకు మీరు రియాక్ట్ కాగలరా?' అంటూ ఆమె తన పోస్ట్‌లో రాశారు.

అయితే, ఇది వైరల్ కావడంతో మెసేజ్ పంపిన సదరు వ్యక్తి ఆమెకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కామెంట్స్ ఏదో పొరపాటున ఆందోళనతో పంపానని... తన కెరీర్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ ఆ పోస్ట్ తొలగించాలని కోరినట్లు సమాచారం. అతను సారీ చెప్పిన సందేశాన్ని కూడా చైత్ర షేర్ చేశారు. ఇలాంటి సందేశాలు పంపే ముందు గౌరవం, వృత్తి జీవితం గురించి ఆలోచించారా? అని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ వేధింపులు, ఇండస్ట్రీలో మహిళల పట్ల కొందరు ప్రవర్తిస్తున్న తీరుపై హీరోయిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : స్టన్నింగ్ లుక్‌లో రకుల్ - మూవీ ప్రమోషన్ విత్ వీకెండ్ గ్లామరస్ ట్రీట్

నెటిజన్ల ప్రశంసలు

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన ఫోటోలను షేర్ చేస్తుంటారు చైత్ర ఆచార్. ఆన్ లైన్ వేధింపులను హీరోయిన్ ధైర్యంగా ఎదిరించడంపై నెటిజన్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా మెసేజెస్ పెట్టే వారికి ఇలానే బుద్ధి చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు. చైత్ర ఆచార్ నటిగానే కాకుండా సింగర్‌గానూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. తెలుగులో ప్రభాస్ ఫౌజీ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే, స్ట్రాబెర్రీ, లైలాస్ స్వీట్ డ్రీమ్స్, తమిళ మూవీ 'మీసయ మురుక్కు 2' వంటి మూవీస్ చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మై లార్డ్' మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో సూర్య బాక్సాఫీస్ స్టామినా ఇంతేనా... వీరభద్రుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Bharathiraja: లెజెండరీ తమిళ దర్శకుడు భారతీరాజా మృతి... పవన్, తమిళనాడు విజయ్ సంతాపం
లెజెండరీ తమిళ దర్శకుడు భారతీరాజా మృతి... పవన్, తమిళనాడు విజయ్ సంతాపం
AK 47 Movie Release Date: 'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?
'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?
Balakrishna: రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్
రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్
Advertisement

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
AK 47 Movie Release Date: 'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?
'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?
US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
Crime News: ఆ భర్తది దొంగ ఏడుపే.. చేతికి మట్టి అంటకుండా భార్య హత్య, కేసు ఛేదించిన పోలీసులు
ఆ భర్తది దొంగ ఏడుపే.. చేతికి మట్టి అంటకుండా భార్య హత్య, కేసు ఛేదించిన పోలీసులు
Balakrishna: రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్
రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్
Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
Embed widget