అన్వేషించండి

Patas Praveen Marriage : ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...

Patas Praveen : జబర్దస్త్ ఫేం పటాస్ ప్రవీణ్ పెళ్లి పీటలెక్కారు. వంశితతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. పలువురు బుల్లి తెర ప్రముఖులు కొత్త జంటకు విషెష్ తెలిపారు.

Faima Wishes To Patas Praveen Couple : జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ వివాహం బంధంలో అడుగుపెట్టారు. ప్రముఖ నటి, డ్యాన్సర్ వంశితతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. 'ఇక అన్నీ నువ్వే నాకు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు ప్రవీణ్. రీసెంట్‌గానే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.

ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి హాజరైన పలువురు బుల్లి తెర ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ప్రవీణ్ వంశితలది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వారు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వంశిత నటిగా, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kademvamshitha (@kadem_vamshitha_official)

పెళ్లి వీడియో షేర్ చేసిన ఫైమా

అయితే, జబర్దస్త్‌లో ఫేమస్ అయిన ఫైమా మాత్రం పెళ్లికి హాజరు కాలేదు. ప్రవీణ్, ఫైమా కలిసి ఎన్నో స్కిట్స్ చేసి బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ప్రవీణ్, వంశితల పెళ్లి వీడియో షేర్ చేసిన పైమా... కొత్త జంటకు విషెష్ చెప్పింది. 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రవీణ్' అంటూ రాసుకొచ్చింది. అంతే కాకుండా వీడియో కాల్ చేసి మరీ విషెష్ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FAIMA (@faima_patas)

Also Read : రియల్ లైఫ్ అమ్మ... రీల్ లైఫ్‌ యాక్షన్ - ఈ స్టార్ హీరోయిన్స్ డెడికేషన్ వేరే లెవల్

ఈటీవీ ప్లస్‌లో వచ్చిన పటాస్ షో ద్వారా ప్రవీణ్ పాపులర్ అయ్యారు. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్, స్కిట్స్‌తో తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అదే ఫేమ్‌తో జబర్దస్త్‌లోనూ అడుగుపెట్టారు. అలా ఫైమాతో కలిసి స్కిట్స్ చేశారు. వీరిద్దరూ కలిసి స్కిట్స్ చేస్తే అది బిగ్ హిట్టే. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ స్కిట్స్ వేశారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ... అప్పుడప్పుడూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు ప్రవీణ్.

జబర్దస్త్‌లో ప్రవీణ్, ఫైమా స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే, వీరిద్దరూ రియల్‌గా కూడా ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగింది. పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే, ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందనే ప్రచారం సాగింది. బిగ్ బాస్ షో తర్వాత ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. దీంతో బ్రేకప్ వార్తలకు బలం చేకూరింది. తాజాగా... ప్రవీణ్ వివాహ వీడియోను షేర్ చేసిన ఫైమా విషెష్ తెలిపింది. 

మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Romantic Movies : మీకు కొత్తగా పెళ్లైందా? - ఈ మూవీస్ డోంట్ మిస్
మీకు కొత్తగా పెళ్లైందా? - ఈ మూవీస్ డోంట్ మిస్
Pranit More Apology: నాది తప్పే... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు 370 బిర్యానీ ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే
నాది తప్పే... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు 370 బిర్యానీ ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
OG 2 Launch: 'ఓజీ 2' ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారా? పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
'ఓజీ 2' ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారా? పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
Wamiqa Gabbi : వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
MrBeast 500 Million YouTube Subscribers:యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
Embed widget