అన్వేషించండి

Peddi Update : రామ్ చరణ్ పెద్ది రిలీజ్ - ఓవర్సీస్‌లో కాంతార సంస్థ బిగ్ స్టెప్

Peddi Trailer : కాంతార చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్‌లో బిగ్ స్టెప్ వేసింది. రామ్ చరణ్ పెద్ది రిలీజ్‌తో వరల్డ్ వైడ్ మార్కెట్‌ను అందుకోనుంది.

Ram Charan's Peddi Overseas Distribution Takeover By Hombale Films : కేజీఎఫ్, కాంతార, సలార్, మహావతార్ నరసింహ వంటి మూవీస్‌తో ఇంటర్నేషనల్ లెవల్ క్రేజ్ సంపాదించుకున్న చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‍‌లోనూ అడుగుపెట్టింది. 

రామ్ చరణ్ 'పెద్ది'తో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబో అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'తో ఇండస్ట్రీలో కొత్త సందడి మొదలైంది. అటు ఇండస్ట్రీ, సోషల్ మీడియా పరంగా ఇటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీని ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది హోంబలే ఫిల్మ్స్. వరల్డ్ వైడ్ మార్కెట్‌లో డిస్ట్రిబ్యూట్ చేసి ఫస్ట్ మూవీ 'పెద్ది'నే కావడం విశేషం.

'హోంబలే ఓవర్సీస్' పేరిట కొత్త సంస్థ ప్రారంభించి ఓవర్సీస్ మార్కెట్‌లో తమ ఫస్ట్ సినిమాగా పెద్దిని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో భారీగా విడుదల ఉంటుందని... బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని మెగా అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే స్టార్ హీరోస్ మూవీస్ విషయంలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌కు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికాలో టికెట్స్ సేల్స్ ఊపందుకున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hombale Films (@hombalefilms)

Also Read : వారణాసికి వారణాసి టీం - ఆధ్యాత్మిక నగరంలో భారీ యాక్షన్ సీక్వెన్స్?

ముంబైలో ట్రైలర్

పెద్ది ప్రమోషన్స్‌ను టీం భారీగా ప్లాన్ చేస్తోంది. ముంబైలో ఈ భారీ ఈవెంట్ ప్లాన్ చేసి ఈ నెల 18న ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మూవీ టీంతో పాటు మెగా అభిమానులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ నెల 23న భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో 'సౌండ్ ఆఫ్ పెద్ది' పేరుతో వేడుక జరగనుంది.

ఇందులో స్పెషల్ సాంగ్ లాంచ్ చేయడం సహా రెహమాన్ సంగీత ప్రదర్శన చేయనున్నట్లు టీం వెల్లడించింది. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ అటు యూట్యూబ్ ఇటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో పాటు శ్రుతిహాసన్ స్టెప్పులేశారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. 

Also Read : విరోష్ కపుల్ గ్లోబల్ ట్రెండింగ్ - నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ పోస్ట్ ఏంటంటే?

జూన్ 3న ప్రీమియర్లతో...

జూన్ 3 నుంచే ప్రీమియర్లతో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ నటించారు. అలాగే, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా మూవీ పాన్ ఇండియా భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : iBOMMA ఓపెన్ చేస్తున్నారా - ఇది మీ కోసమే!

Note : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
Isakapatnam Trailer : తండ్రిపై కూతురి పోరాటం ఎందుకు? - ఇంట్రెస్టింగ్‌గా ఇసకపట్నం సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
తండ్రిపై కూతురి పోరాటం ఎందుకు? - ఇంట్రెస్టింగ్‌గా ఇసకపట్నం సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sanchita Ugale Suicide : ఇండస్ట్రీలో విషాదం - ఛావా ఫేం, యువ టీవీ నటి సూసైడ్
ఇండస్ట్రీలో విషాదం - ఛావా ఫేం, యువ టీవీ నటి సూసైడ్...
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
Football World Cup: మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Embed widget