అన్వేషించండి

Hey Bhagawan Trailer : మరోసారి జంటగా సుహాస్, శివానీ నాగారం - నవ్వులు పూయిస్తోన్న 'హే భగవాన్' ట్రైలర్

Hey Bhagawan Movie : యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'హే భగవాన్'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా నవ్వులు పూయిస్తోంది.

Suhas's Hey Bhagawan Movie Trailer Review : యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే భగవాన్'. గత మూవీస్ కంటే భిన్నంగా ఫుల్ కామెడీ జానర్‌లో సాగే మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

తన తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకుని దాన్ని డెవలప్ చేయాలనుకునే కొడుకు రోల్‌లో సుహాస్ నవ్వులు పూయించాడు. 'ఏ బిజినెస్ చేస్తున్నారో గ్లింప్స్‌లో చెప్పలేదు. టీజర్‌లో చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పేయండి.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలియక కొడుకు సతమతమవుతుంటాడు. అసలు ఆ బిజినెస్ ఏంటి? హీరోయిన్ కోసం తాను చేస్తున్న పనిని హీరో ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? తన కొడుకు కోసం తండ్రి ఏం చేశాడు? అనేది సస్పెన్స్.

Also Read : ప్రెగ్నెంట్‌గానే 3 నెలల్లో 'సతీ లీలావతి' పూర్తి - భర్త వరుణ్ తేజ్‌తో మూవీపై లావణ్య త్రిపాఠి ఏమన్నారంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీకి గోపి అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు నరేష్, సీనియర్ నటుడు నరేష్, హర్షవర్దన్, అజయ్ ఘోష్, యాంకర్ స్రవంతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఎన్నో హిట్ సినిమాలు అందించిన బన్నీ వాస్, వంశీ నందిపాటి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 20న మూవీ థియేటర్లలోకి రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Rashmika Mandanna : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Vijay Deverakonda : రణబాలి షూటింగ్‌కు విజయ్ దేవరకొండ - షూటింగ్ సెట్‌లోకి కొత్త పెళ్లి కొడుకు
రణబాలి షూటింగ్‌కు విజయ్ దేవరకొండ - షూటింగ్ సెట్‌లోకి కొత్త పెళ్లి కొడుకు
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Embed widget