అన్వేషించండి

Hey Balwanth Movie : 'హే భగవాన్' టైటిల్ మారింది - సుహాస్ మూవీకి సరికొత్తగా... అసలు రీజన్ ఏంటంటే?

Hey Bhagawan : యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే భగవాన్' టైటిల్ మారింది. సెన్సార్ బోర్డు సూచనలతో టైటిల్ మార్చినట్లు మూవీ టీం తెలిపింది.

Suhas's Hey Bhagawan Title Changed As Hey Balwanth : రీసెంట్‌గా సెన్సార్ కాంట్రవర్సీస్ టాలీవుడ్ మూవీస్‍పై సైతం ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇటీవల కొన్ని మూవీ టైటిల్స్ లాస్ట్ మినిట్‌లో ఛేంజ్ అయిన సంగతి తెలిసిందే. సెన్సార్ ఇష్యూతో చిన్న సినిమా 'వానర' టైటిల్ కాస్త 'వనవీర'గా మారింది. రీసెంట్ రొమాంటిక్ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' టైటిల్ కూడా చేంజ్ చేయాలంటూ సెన్సార్ బోర్డు సూచించింది.

'ఫ్రెండ్లీ కపుల్' అంటూ టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు టీంకు సూచించగా... దీనికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మూవీకి 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన మూవీ 'హే భగవాన్' టైటిల్ కూడా సెన్సార్ సూచనలతో మారింది.

కొత్త టైటిల్ ఇదే...

'హే భగవాన్' అనే టైటిల్‌ను పునః పరిశీలించాలని సెన్సార్ బోర్డు సూచించడంతో మూవీ టీం సరికొత్త టైటిల్ ఫిక్స్ చేసింది. రిలీజ్‌కు 4 రోజుల ముందు కొత్త టైటిల్ అనౌన్స్ చేసింది. 'హే భగవాన్' కాదని 'హే బల్వంత్' అంటూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'టైటిల్ చేంజ్‌డ్. కానీ ఎంటర్టైన్మెంట్ అన్ చేంజ్‌డ్' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul visionary studios (@trishulvisionarystudios)

Also Read : విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి? - ముంబయిలో లవ్ బర్డ్స్... ఇన్విటేషన్స్ కోసమేనా...

నవ్వులు పూయించిన ట్రైలర్

తన తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకుని దాన్ని డెవలప్ చేసే కొడుకు రోల్‌లో సుహాస్ నవ్వులు పూయించారు. అసలు ఆ తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటి అనేదే మూవీ సస్పెన్స్. తన కొడుకు కోసం తండ్రి ఏం చేశాడు? హీరోయిన్ కోసం తాను చేసిన పనిని హీరో ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈ మూవీకి గోపి అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్ సరసన శివానీ నాగారం హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, హర్షవర్దన్, యాంకర్ స్రవంతి, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్రరెడ్డి మూవీని నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 20న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Madhuram Song Lyrics: కార్తీక్ మెలోడీ పాడితే మధురమే... మెగా కోడలు లావణ్య 'సతీ లీలావతి'లో లవ్ సాంగ్ లిరిక్స్ - వనమాలి ఏం రాశారంటే?
కార్తీక్ మెలోడీ పాడితే మధురమే... మెగా కోడలు లావణ్య 'సతీ లీలావతి'లో లవ్ సాంగ్ లిరిక్స్ - వనమాలి ఏం రాశారంటే?
Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Embed widget