అన్వేషించండి

Ranveer Singh : రణవీర్‌కు బిగ్ రిలీఫ్ - బ్యాన్ ఎత్తేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్

Ranveer Singh Reaction : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌పై బ్యాన్ ఎత్తేస్తూ FWCIE అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. రణవీర్ లీగల్ నోటీస్ పంపిన తర్వాత దీనిపై రియాక్ట్ అయ్యింది.

FWICE Revokes Ban On Ranveer Singh Over Don 3 Controversy : గత కొద్ది రోజులుగా బీ టౌన్‌లో డాన్ 3 కాంట్రవర్సీ కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్‌పై విధించిన బ్యాన్‌ను 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' విత్ డ్రా చేసుకుంది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ ఓ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు. సినీ కార్మికుల సంఘాలు, నిర్మాతల మండలి రిక్వెస్ట్ మేరకు రణవీర్‌పై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేస్తున్నట్లు తెలిపారు.

రణవీర్ లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. FWICE చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ దీనిపై రియాక్ట్ అయ్యారు. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణవీర్ కోరారని... మూవీ టీంతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని తాము రణవీర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. దీనిపై రణవీర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

'ఆ హక్కు మాకు లేదు'

ఇండస్ట్రీలో ఎవరిపైనా నిషేధం విధించే హక్కు తమకు లేదని అశోక్ తెలిపారు. 'ఓ వ్యక్తితో కలిసి వర్క్ చెయ్యొద్దని సభ్యులకు సలహా మాత్రమే ఇవ్వగలం. ఎవరినీ వారి వృత్తి కంటిన్యూ చేయకుండా నిరోధించలేదు. రణవీర్ పంపిన నోటీసును లీగల్ టీం పరిశీలిస్తోంది. న్యాయ మార్గాల ద్వారా రియాక్ట్ అవుతాం. FWICE చర్చలకు సిద్ధంగా ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రణవీర్ కూడా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నాం.' అని అన్నారు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్

అసలేంటీ వివాదం?

బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత పర్హాన్ అక్తర్ తెరకెక్కించాలనుకున్న డాన్ 3 నుంచి రణవీర్ మధ్యలో వైదొలగడం వివాదానికి కారణమైంది. షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే రణవీర్ తమకు చెప్పడంతో భారీ నష్టం వాటిల్లిందని చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. అందుకు పరిహారంగా రూ.40 కోట్ల వరకూ చెల్లించాలని కోరినట్లు బీటౌన్ టాక్.

ఈ వివాదం FWICE వద్దకు చేరడంతో అతనికి సహాయ నిరాకరణ చేయాలని సంస్థ నిర్ణయించింది. దీనిపై రణవీర్ కోర్డును ఆశ్రయించడంతో FWICEకి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా రణవీర్‌పై బ్యాన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ వివాదానికి ఇకనైనా చెక్ పడుతుందో లేదో వెయిట్ చేయాల్సి ఉంది.

Also Read : Dhee Show Pandu Health Bulletin : ఢీ పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేయగలడా - హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన డాక్టర్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Varanasi: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget