అన్వేషించండి

Toxic Movie : తెలుగులో దిల్ రాజు చేతికి యష్ 'టాక్సిక్' - బిగ్ డీల్ ఫర్ రైట్స్

Toxic Telugu Release : రాకింగ్ స్టార్ యష్ హీరోగా రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

Yash's Toxic Movie Telugu Release Rights Deal Locked : రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా హీరో ఇంట్రడ్యూస్ గ్లింప్స్‌తోనే అది పదింతలైంది. ఇదే టైంలో ఆ వీడియోపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, యష్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మూవీ క్రేజ్ దృష్ట్యా బిగ్ డీల్ కుదిరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ హక్కుల కోసం బిగ్ డీల్ కుదిరింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) 'టాక్సిక్' తెలుగు వెర్షన్ హక్కులను సొంతం చేసుకున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ హౌస్, SVC మధ్య రూ.120 కోట్ల డీల్ కుదిరింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TOXIC (@toxic_themovie)

Also Read : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?

ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా... యశ్ 'రాయ'గా కనిపించనున్నారు. నదియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజిబెత్ రాణిని పోలి ఉండే రోల్‌లో హుమా ఖురేషీ నటిస్తున్నారు. గంగ పాత్రలో నయనతార, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. KVN ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో మార్చి 19న రిలీజ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Ustaad Bhagat Singh Trailer Tease: దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget