అన్వేషించండి

Couple Friendly Box Office Collection: కపుల్ ఫ్రెండ్లీ ఓపెనింగ్ డే కలెక్షన్... ప్రభాస్ మెచ్చిన సినిమాకు ఇండియాలో నెట్ ఎంతంటే?

Couple Friendly Box Office Collection Day 1: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు అందుకున్న 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు ఇండియాలో మొదటి రోజు ఎంత ఓపెనింగ్ వచ్చిందో తెలుసా?

Santosh Shoban Couple Friendly Collections: తనకు 'వర్షం' ఎలాగో... సంతోష్ శోభన్‌కు 'కపుల్ ఫ్రెండ్లీ' అలాగ అంటూ ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పడం అనేది సింపుల్ విషయం కాదు. చిన్న సినిమాకు పెద్ద బూస్టప్. మరి, ఆ సినిమాకు ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసా?

'కపుల్ ఫ్రెండ్లీ' ఓపెనింగ్ డే నెట్ కలెక్షన్!?
Couple Friendly India Net Collection Day 1: 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు డీసెంట్ స్టార్ట్ లభించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. అక్యుపెన్సీ బావుంది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్‌ వైడ్ రూ. 1.89 కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది.

Also ReadFunky Box Office Collection: 'ఫంకీ' రెండో రోజు కలెక్షన్స్... నెగిటివ్ టాక్‌తోనూ స్టడీగా విశ్వక్ సేన్ సినిమా - ఇండియా నెట్ ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

'కపుల్ ఫ్రెండ్లీ'కి ఇండియాలో మొదటి రోజు 75 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ రివ్యూలతో పాటు ఆడియన్స్ మాత్ టాక్ కూడా బావుంది. శనివారం సినిమా రిలీజ్ అయ్యింది. అందువల్ల, ఆదివారం థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also ReadCouple Friendly Movie Review - 'కపుల్ ఫ్రెండ్లీ' రివ్యూ: సంతోష్ శోభన్ సినిమా హిట్టేనా? రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలో సంతోష్ శోభన్ సరసన మానసా వారణాసి కథానాయికగా నటించింది. ఆమె తండ్రిగా రాజీవ్ కనకాల కనిపించారు. హీరో తండ్రిగా గోపరాజు రమణ నటించారు. కీలక పాత్రలో యోగిబాబు నవ్వించారు. సినిమాకు ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్, దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీకి తోడు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం సహజత్వాన్ని తీసుకొచ్చాయి. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా ప్రశంసలు అందుకుంటోందీ సినిమా.

Also Read: Seetha Payanam Box Office Collection: సీతా పయనం ఫస్ట్ డే కలెక్షన్స్... అర్జున్ సినిమాకు కనీసం 50 లక్షలు రాలేదా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 Telugu Trailer : ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
NTR : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ENE Sequel Release Date : ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే? - డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫర్మ్ చేసేశారుగా...
ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే? - డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫర్మ్ చేసేశారుగా...
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget