అన్వేషించండి

Chiranjeevi : నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?

Nani The Paradise : నాని ది ప్యారడైజ్ మూవీపై క్రేజీ రూమర్ ఫిలింనగర్ వర్గాల్లో సర్క్యులేట్ అవుతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో మెగాస్టార్ స్పెషల్ రోల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi May Key Role In Nani The Paradise Movie : నేచరల్ స్టార్ నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ద ప్యారడైజ్'. ఫస్ట్ సాంగ్ ఆయా షేర్‌తోనే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. 

నాని మూవీలో మెగాస్టార్

నాని ది ప్యారడైజ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు శికంజి మాలిక్‌గా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. క్లైమాక్స్‌లో చిరు ఓ స్పెషల్ రోల్ ఎంట్రీ ఉండనున్నట్లు తెలుస్తుండగా... ఆ తర్వాత మూవీకి లింక్ పెట్టనున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. 

ప్యారడైజ్ షూటింగ్ జరుగుతున్నప్పుడే చిరు, శ్రీకాంత్ ఓదెల మూవీ ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్, బాబీ కొల్లి మూవీ షూటింగ్ సాగుతుండగా... ఆ తర్వాత శ్రీకాంత్‌తో ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కనుంది. అటు, శ్రీకాంత్ ఓదెల కూడా ప్యారడైజ్ త్వరగా పూర్తి చేసి... నెక్స్ట్ చిరు మూవీపై ఫోకస్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్యారడైజ్ మూవీకి, చిరు మూవీకి ఓ లింక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకే 'ది ప్యారడైజ్'కు ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

సినిమాటిక్ యూనివర్స్

ఒక మూవీతో మరో మూవీ లింక్ చేయడం అనేది సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్. ఇప్పుడు అదే ట్రెండ్‌లోకి శ్రీకాంత్ ఓదెల కూడా ఎంటర్ అవుతున్నారట. ప్యారడైజ్ క్లైమాక్స్‌లో చిరుతో క్యామియో రోల్ చేయించి... దాన్ని నెక్స్ట్ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో లింక్ చేయాలని శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

ఇదే నిజమైతే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రా అండ్ రస్టిక్ లుక్‌లో నాని రోల్ అదిరిపోయింది. ఇప్పుడు చిరు కూడా యాడ్ అవుతున్నారనే రూమర్‌తో హైప్ పదింతలు పెరిగింది. ఇద్దరు హీరోలకు తగ్గట్లే శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : This Week OTT Movies : థియేటర్లలో పెద్ది...ఓటీటీలో ధురంధర్ 2 - జూన్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీస్ డోంట్ మిస్

సినిమాలో జడల్ అనే పవర్ ఫుల్ పాత్రలో నాని కనిపించనుండగా... కయాదు లోహర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తుండగా... ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. శికంజా మాలిక్‌గా మోహన్ బాబు, బిర్యానీ పాత్రలో సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుడంగా... SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 21న పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Also Read : Raaka Update : అల్లు అర్జున్ రాకాలో మలయాళ బ్యూటీ - అసలెవరీ ఫెమినా జార్జ్... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya :
"నా బాడీ కౌంట్‌ ఐదు" నెటిజన్‌ ప్రశ్నకు విష్ణు ప్రియ బోల్డ్ ఆన్సర్!
Hellallallo Video Song : హల్లల్లల్లో సాంగ్ ఫుల్ వీడియో - లిరిక్స్ To ఫుల్ సాంగ్
హల్లల్లల్లో సాంగ్ ఫుల్ వీడియో - లిరిక్స్ To ఫుల్ సాంగ్
Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Suriya Nelson Dilipkumar : జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్
జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
HYDERABAD METRO | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
Embed widget