అన్వేషించండి

Bollywood: బాలీవుడ్ దర్శకుడు మృతి... నాలుగైదు రోజులుగా ఇంట్లోనే శవం... దుర్వాసన రావడంతో వెలుగులోకి

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఎంఎం బేగ్ కన్నుమూశారు. ఆయనకు 70 ఏళ్లు. గత నాలుగైదు రోజులుగా ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. దాంతో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఎంఎం బేగ్ ఇకలేరు. ఇటీవల ఆయన మరణించారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆయనకు 70 ఏళ్లు. గత నాలుగైదు రోజులుగా ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. దాంతో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆయన మృతి చెందినట్టు పీఆర్వో హనీ జావేరి తెలిపారు.

పీటీఐతో హనీ జావేరి మాట్లాడుతూ... "ఎంఎం బేగ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో... ఆయన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వాళ్లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు తెరవగా... బేగ్ మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు" అని చెప్పారు. 

జెఓం ప్రకాష్, విమల్ కుమార్, రాకేష్ రోషన్‌ దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఎంఎం బేగ్ కెరీర్ ప్రారంభమైంది. గోవింద నటించిన 'ఆద్మీ ఖిలోనా హై', 'జైసీ కర్ణి వైసీ భర్ణి', 'కర్జ్ చునా హై', అనిల్ కపూర్ నటించిన 'కిషన్ కన్హయ్య' వంటి పలు సినిమాలకు ఆయన పని చేశారు. దర్శకుడిగా నసీరుద్దీన్ షా నటించిన 'మసూమ్ గవా' (1990), శిల్పా శిరోద్కర్ నటించిన 'ఛోటీ బహు' (1994) చేశారు.

Also Read: Hey Balwanth Review - 'హే బల్‌వంత్' రివ్యూ: సుహాస్ సినిమా హిట్టా? ఫట్టా? బిజినెస్ అంటూ చేసిన కామెడీ ఎలా ఉందంటే?

'కహో నా ప్యార్ హై' విడుదలకు చాలా కాలం ముందు డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ వంటి విషయాల్లో ఎంఎం బేగ్ దగ్గర హృతిక్ రోషన్ శిక్షణ తీసుకున్నారు. రాకేష్ రోషన్, బేగ్ మధ్య సాన్నిహిత్యం ఉంది. దాంతో తనయుడిని బేగ్ దగ్గరకు పంపారు రాకేష్. ఎంఎం బేగ్ కుమార్తె ఒకప్పుడు హిందీలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె పేరు బేబీ గుడ్డు అలియాస్ షాహిందా బేగ్. రాజేష్ ఖన్నా, స్మితా పాటిల్ నటించిన 'ఆఖిర్ క్యూన్?', శ్రీదేవి నటించిన 'నాగీనా', అనిల్ కపూర్ 'ప్యార్ కియా హై ప్యార్ కరేంగే' జీతేంద్ర, శ్రీదేవిల 'ఔలాద్' సినిమాల్లో ఆమె నటించింది. 

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Allu Sirish Nayanika Wedding : వివాహ బంధంతో ఒక్కటైన అల్లు శిరీష్, నయనిక - సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
వివాహ బంధంతో ఒక్కటైన అల్లు శిరీష్, నయనిక - సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
Telugu TV Movies Today: ఈ శనివారం (మార్చి 07) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
ఈ శనివారం (మార్చి 07) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Tata Punch EV Facelift Price And Features:468 km రేంజ్‌తో వచ్చిన Tata Punch EV 2026 మోడల్‌ - బ్యాటరీ, ఫీచర్లు, డిజైన్‌లో వచ్చిన మార్పులు ఇవే
కొత్త Tata Punch EVకి ఇప్పుడు యమా క్రేజ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Embed widget