అన్వేషించండి

Attitude Star Chandrahas: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సాంగ్... మామూలు యాటిట్యూడ్ కాదు బాస్!

Barabar Premistha: ప్రముఖ నిర్మాత 'బన్నీ' వాస్ చేతుల మీదుగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా' సినిమాలోని 'గుంజి గుంజి' సాంగ్ విడుదలైంది.

సినిమా రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న యంగ్ హీరో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Attitude Star Chandrahas). నటుడు ప్రభాకర్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చినా మొదటి సినిమా ఓపెనింగ్ నుంచి అతని యాటిట్యూడ్ డిస్కషన్ టాపిక్ అయ్యింది. చంద్రహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. ఇప్పుడీ సినిమా నుంచి కొత్త సాంగ్ రిలీజయింది.

గుంజి గుంజి... రోల్ రైడా రాసిన పాట
బన్నీ వాస్ చేతుల మీదుగా విడుదల
'బారాబర్ ప్రేమిస్తా' సినిమా నుంచి తాజాగా 'గుంజి గుంజి' పాటను విడుదల చేశారు. ప్రముఖ యువ నిర్మాత 'బన్నీ' వాస్ చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనిని రోల్ రైడా రాయగా... సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ ఆలపించారు. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. లిరిక్స్ బావున్నాయని, తన సినిమాకు సైతం సంగీత దర్శకుడు పని చేస్తున్నారని బన్నీ వాస్ చెప్పారు.

Also Read: ఓటీటీలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు'... పవన్ సినిమాకు ప్రైమ్ వీడియో సపరేట్ సెన్సార్‌... ఇదెక్కడి ట్విస్ట్?

Attitude Star Chandrahas: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సాంగ్... మామూలు యాటిట్యూడ్ కాదు బాస్!
'బారాబర్ ప్రేమిస్తా' సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా... కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.  ఇందులో చంద్రయాన్ సరసన మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ఇష్టంగా' ఫేమ్ అర్జున్ మహీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభించిందని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. 'రెడ్డి మామ' సాంగ్ వైరల్ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం 'బారాబర్ ప్రేమిస్తా' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Read: పవన్ సినిమాలు చేయకుండా బ్యాన్ విధించండి... వీరమల్లు ప్రచారానికి ప్రభుత్వ నిధులా? - ఏపీ హైకోర్టులో మాజీ ఐఏఎస్ పిటీషన్

Barabar Premistha Cast: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘనా ముఖర్జీ జంటగా నటిస్తున్న 'బారాబర్ ప్రేమిస్తా' సినిమాలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తి లతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ: ఎంఏ తిరుపతి, మాటలు: రమేష్ రాయ్, కథనం: సంపత్ రుద్ర - ఎంఏ తిరుపతి, ఛాయాగ్రహణం: వైఆర్ శేఖర్, కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి, సంగీతం: ఆర్ఆర్ ద్రువన్, నిర్మాణ సంస్థలు: సిసి క్రియేషన్స్ - ఎవిఆర్ మూవీ వండర్స్, నిర్మాతలు: గెడా చందు - గాయత్రి చిన్ని - ఎవిఆర్, దర్శకుడు: సంపత్ రుద్ర.

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Maharani Series Season 5 OTT : ఓటీటీలోకి మహారాణి సరికొత్త సీజన్ - గుండులో బాలీవుడ్ హీరోయిన్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మహారాణి సరికొత్త సీజన్ - గుండులో బాలీవుడ్ హీరోయిన్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget