అన్వేషించండి

Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి

Lenin FDFS Release Live Updates: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా 'లెనిన్'. స్పాయిలర్స్ లేకుండా సినిమాలో సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి.

Akhil Akkineni Lenin Movie First Day First Show Live Updates: అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లెనిన్'. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ రోజు (జూలై 10న) థియేటర్లలో విడుదలైంది. స్పాయిలర్స్ లేకుండా సినిమా లైవ్ అప్డేట్స్ తెలుసుకోండి. 

  • హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో 'లెనిన్' షో మొదలైంది. రన్ టైమ్ 2 గంటల 39 నిమిషాలు.
  • మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో 'లెనిన్' సినిమా ప్రారంభమైంది. శ్రీరామాపురం ఊరి పద్ధతులు, సంప్రదాయాలు వివరించారు.
  • రామాయణంలో, మహాభారతంలో పాత్రలతో తమ ఊరిలో ప్రజలను వర్ణిస్తూ... ప్రధాన పాత్రలను పరిచయం చేశారు అఖిల్. పల్లెటూరి పాత్రలో మాస్ ఎంట్రీ ఇచ్చారు.
  • జాతర నేపథ్యంలో మొదటి పాట 'రావణ సందనాల' తెరకెక్కించారు.
  • జాతరలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయం జరిగింది. భారతి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఇచ్చారు. జాతర నేపథ్యంలో సన్నివేశాలు వస్తున్నాయి.
  • అఖిల్, భాగ్యశ్రీపై ఎట్టా ఎట్టా పాటను మాస్ ఆడియన్స్ మెచ్చేలా తెరకెక్కించారు.
  • పాట తర్వాత బస్ ఫైట్, ఆ తర్వాత కథలో కీలకమైన ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. జాతర నేపథ్యంలో సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
  • సినిమాలో మూడో పాట వారెవ్వా...ను అందంగా చిత్రీకరించారు. కథలో డ్రామాటిక్ సీన్స్ వస్తున్నాయి. మరో మలుపు చోటు చేసుకుంది.
  • ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సులో ఎమోషన్ కూడా ఉంది. అఖిల్ అదరగొట్టారు. గూస్ బంప్స్ తెప్పించేలా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారు. బండి చక్రంతో ఎగిరే సీన్ అయితే సూపర్ అంతే.
  • ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. సెకండాఫ్ మీద మరింత క్యూసియారిటీ క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ వరకు ఒకెత్తు, తర్వాత మరో ఎత్తు అనేలా అంచనాలు పెంచింది.
  • ఇంటర్వెల్ తర్వాత మళ్లీ సినిమా మొదలైంది. కథలో ఒక్కో చిక్కుముడి విప్పుతూ ముందుకు వెళుతున్నారు దర్శకుడు.
  • లెనిన్ తన వాళ్ళపై ఎటాక్ ఎవరు చేశారో తెలుసుకునే పనిలో ఉన్నాడు. మరో వైపు కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలు వస్తున్నాయి. మళ్లీ లెనిన్, అతని మనుషులపై ఎటాక్ ప్లాన్ చేశారు.
  • కథలో మరో ట్విస్ట్... ఎవ్వరూ ఊహించని మరొక షాక్ ఇచ్చారు దర్శకుడు. ఒక్కొక్కరి రంగు మెల్లగా బయట పడుతోంది.
  • లెనిన్ కి అసలు నిజం తెలిసింది. తమన్ సంగీతంలోని రకసికరా పాట నేపథ్యంలో వినిపించింది. గూస్ బంప్స్ వచ్చేలా... జాతర నేపథ్యంలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు తమన్.
  • తన అనుకున్నవాళ్ళు చేసిన పనులు తెలిసి లెనిన్ గుండె బద్దలైంది. కథ కొత్త మలుపు తీసుకుంది. క్లైమాక్స్ వైపు వెళుతోంది.
  • క్లైమాక్స్ కంటే ముందు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ట్విస్ట్ తర్వాత భారీ యాక్షన్ సీక్వెన్స్... విలన్స్ అందరినీ ఒక్క గూటి కిందకు చేర్చాడు లెనిన్.
  • క్లైమాక్స్ కంప్లీట్ అయ్యింది. డిటైల్డ్ రివ్యూ కోసం  ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.

Also Read: Lenin Twitter Review - లెనిన్ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సూపర్బ్... అఖిల్ అదరగొట్టాడు... యూఎస్ టాక్ ఎలా ఉందంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget