అన్వేషించండి

Adivi Sesh: సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్

Adivi Sesh On Supriya Yarlagadda: 'డెకాయిట్'ను సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేశారు. ఆమె తనకు ఎంతో ముఖ్యం అని హీరో అడివి శేష్ సక్సెస్ మీట్ లో చెప్పారు. 

‘డెకాయిట్’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో టీం ఉంది. తాజాగా నిర్వహించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌కు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మృణాళ్ గురించి అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. తెలుగోడినే పెళ్లి చేసుకుని, ఇక్కడే సెటిల్ అవ్వమని మృణాళ్‌కి అల్లు అరవింద్ సలహా ఇచ్చారు. ఇక ఆ మాటలకు మృణాళ్ తెగ సిగ్గు పడిపోయింది. ఈ సక్సెస్ మీట్‌లో శేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సుప్రియను పొగిడిన అడివి శేష్! 
నిర్మాత సుప్రియ యార్లగడ్డ గురించి అడివి శేష్ గొప్పగా మాట్లాడాడు. ఆమె లేకపోతే డెకాయిట్ సినిమా ఈ రేంజ్‌లో వచ్చేది కాదని, ఆమె వల్లే ఈ చిత్రం ఇంత గొప్పగా, ఈ స్థాయిలో వచ్చిందని పొగిడేశాడు. ఈ సక్సెస్ మీట్‌లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారని, అయినా వారందరి ముందు గర్వంగా చెప్పగలను.. సుప్రియ ది బెస్ట్ ప్రొడ్యూసర్ అని అడివి శేష్ అందరి ముందే ఓపెన్‌గా పొగిడేశాడు. సుప్రి.. ఈ సినిమాకెంతో ముఖ్యం.. నాకెంతో ముఖ్యం..  నేను చూసిన వారిలో నువ్వే బెస్ట్ ప్రొడ్యూసర్ అని అడివి శేష్ మాట్లాడిన మాటలకు సుప్రియ ఎమోషనల్ అయ్యారు.

Also ReadLIK Box Office Collection Day 2: ఫ్లాప్ టాక్‌తోనూ ప్రదీప్ రంగనాథన్ సినిమాకు వసూళ్లు... రెండో రోజు ‘లైక్’కి ఎంత వచ్చిందంటే?

ఇక సుప్రియ, అడివి శేష్ మధ్య ఏదో నడుస్తోందని, ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. గూఢచారి చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచీ ఈ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక మేజర్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చేయడంతో ఈ టాక్స్ మరింత ఎక్కువగా వినిపించాయి. ఇక డెకాయిట్ సినిమాకి సుప్రియ నిర్మాత అవ్వడం, అడివి శేష్ నటించడంతో ఈ రూమర్లు మరింత ఎక్కువ అయ్యాయి.

Also ReadDacoit box office collection day 2: రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మరి వీటిపై అడివి శేష్ గానీ, సుప్రియ గానీ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ డేటింగ్, ప్రేమ వార్తలకు వారిద్దరూ ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారో చూడాలి. ‘డెకాయిట్’ అయితే మిక్స్డ్ టాక్ తెచ్చకున్నా.. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 25 నుంచి ముప్పై కోట్ల రేంజ్‌లో గ్రాస్ రాబట్టినట్టుగా సమాచారం. ఈ వీకెండ్‌‌కి కలెక్షన్ల పరంగా ‘డెకాయిట్’ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు.

Also ReadUstaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Barabar Premistha OTT : ఓటీటీలోకి సడన్‌గా యాటిట్యూడ్ స్టార్ మూవీ - 3 నెలల తర్వాత ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా యాటిట్యూడ్ స్టార్ మూవీ - 3 నెలల తర్వాత ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Ashu Reddy Engagement : సైలెంట్‌గా అషు రెడ్డి ఎంగేజ్మెంట్! - కాబోయే వరుడు ఎవరు... ఆ ఫోటోస్ వెనుక సస్పెన్స్ ఏంటి?
సైలెంట్‌గా అషు రెడ్డి ఎంగేజ్మెంట్! - కాబోయే వరుడు ఎవరు... ఆ ఫోటోస్ వెనుక సస్పెన్స్ ఏంటి?
Nora Fatehi Apology : పాటలో బూతు పదాలు - అపాలజీతో ఆగని బాలీవుడ్ బ్యూటీ... అనాథ బాలికల చదువు కోసం...
పాటలో బూతు పదాలు - అపాలజీతో ఆగని బాలీవుడ్ బ్యూటీ... అనాథ బాలికల చదువు కోసం...
Trisha Web Series : గుండెలో 16సార్లు పొడిచి చంపేస్తాడు - సైకో కిల్లర్‌ను త్రిష ఎలా పట్టుకుంది?... ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
గుండెలో 16సార్లు పొడిచి చంపేస్తాడు - సైకో కిల్లర్‌ను త్రిష ఎలా పట్టుకుంది?... ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
IPL 2026 DC VS KKR Result Update: డీసీ ఔట్..! కేకేఆర్ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. అజేయ సెంచ‌రీతో అలెన్ స‌త్తా, కేకేఆర్ కు వ‌రుస‌గా నాలుగో విజ‌యం..
డీసీ ఔట్..! కేకేఆర్ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. అజేయ సెంచ‌రీతో అలెన్ స‌త్తా, కేకేఆర్ కు వ‌రుస‌గా నాలుగో విజ‌యం
Tamil Politics Twist: విజయ్‌కు ఇంకా 2 సీట్ల లోటే - శనివారం ప్రమాణ స్వీకారం డౌటే - లోక్‌భవన్ కీలక ప్రకటన
విజయ్‌కు ఇంకా 2 సీట్ల లోటే - శనివారం ప్రమాణ స్వీకారం డౌటే - లోక్‌భవన్ కీలక ప్రకటన
Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
Bengal CM Suvendu Adhikari: బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ మిస్టేక్ చేయవద్దు.. లేకపోతే నష్టపోతారు
సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ మిస్టేక్ చేయవద్దు.. లేకపోతే నష్టపోతారు
Lanka to India: శ్రీలంక నుంచి ఈదుకుంటూ ఇండియాకొచ్చేశారు - బెంగళూరు జంట రికార్డ్
శ్రీలంక నుంచి ఈదుకుంటూ ఇండియాకొచ్చేశారు - బెంగళూరు జంట రికార్డ్
Kodangal Revanth Reddy: కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
Embed widget