అన్వేషించండి

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ పెరిగిందా? - క, కె ర్యాంప్ మూవీస్ సక్సెస్ తర్వాత...

Kiran Abbavaram Remuneration : వరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరోస్‌లో కిరణ్ అబ్బవరం ఒకరు. కె ర్యాంప్ తర్వాత ఆయన రెమ్యునరేషన్ పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Kiran Abbavaram Remuneration For Upcoming Projects : సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ వారి సక్సెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. సరైన హిట్ ఒక్కటి పడితే వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. నిర్మాతలు భారీ ఆఫర్‌తో వారి ముందు క్యూ కడతారు. అలా సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోస్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. 'క', 'కె ర్యాంప్' మూవీస్ మంచి సక్సెస్ సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.

రెమ్యునరేషన్ పెరిగిందా?

'క', 'కె ర్యాంప్' సక్సెస్‌తో ప్రస్తుతం ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం మార్కెట్ విలువ చాలా పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కంటెంట్‌తో పాటు కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా బెస్ట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటారని ఆయనకు పేరుంది. ఈ క్రమంలో ఆయనతో మూవీ చేస్తే మినిమమ్ గ్యారెంటీ అనే ట్రెండ్ నిర్మాతల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

దీంతో కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ భారీగా పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ. 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా ఒప్పందం కుదుర్చుకున్న ఆయన, ఆ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.12 కోట్లు అందుకున్నారని టాక్.

Also Read : మణిరత్నం మూవీలో విజయ్ సేతుపతి! - రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ ఎవరంటే?

'కె ర్యాంప్' తర్వాత మరో రిఫ్రెషింగ్ లవ్ స్టోరీతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన 'చెన్నై లవ్ స్టోరీ'లో నటిస్తున్నారు. ఈ మూవీలో మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించగా... మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 'బేబీ' ఫేం సాయి రాజేష్ స్టోరీ అందిస్తూనే SKNతో కలిసి నిర్మిస్తున్నారు. చెన్నై నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ కాగా... ఫస్ట్ లవ్, రిలేషన్ షిప్స్‌లో డిఫరెంట్ కోణాన్ని చూపించనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Rajinikanth - Shah Rukh Khan: కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
Actor Shivaji: 'దండోరా'కు ఆ కామెంట్స్ మైనస్సా.. వివాదంపై మళ్ళీ నోరు విప్పిన శివాజీ
'దండోరా'కు ఆ కామెంట్స్ మైనస్సా.. వివాదంపై మళ్ళీ నోరు విప్పిన శివాజీ
Director Sudheer Sriram: గీతా ఆర్ట్స్, సితారలో అవమానాలు.. నెరేషన్‌కు వెళితే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ - సుధీర్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
గీతా ఆర్ట్స్, సితారలో అవమానాలు.. నెరేషన్‌కు వెళితే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ - సుధీర్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget