అన్వేషించండి

Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Bigg Boss 10 : అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి డైెరెక్ట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి సింగర్ ఝాన్సీ ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ ఎపిసోడ్స్‌లో సత్తా చాటి స్పెషల్ ఎంట్రీ టికెట్ ద్వారా గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు.

Singer Jhansi Entry To Bigg Boss Telugu Season 10 As Commoner : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మహా సమరం ప్రారంభానికి సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి అగ్నిపరీక్ష సీజన్ 2లో మరింత ఫైర్, ఇంట్రెస్టింగ్ గేమ్స్‌తో హోరా హోరీగా సాగుతోంది. చివరకు మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్‌లో రైతు బిడ్డ ఝాన్సీ డైరెక్ట్ ఎంట్రీ టికెట్ ద్వారా హౌస్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.

అగ్నిపరీక్ష To డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్

నిజానికి అగ్నిపరీక్షలో ఆడిన గేమ్స్, జ్యూరీ ఒపీనియన్, ఆడియన్స్ ఓటింగ్ బట్టి హౌస్‌లో సామాన్యుల ఎంట్రీని ఫైనల్ చేస్తారు. అయితే, సీజన్ 2లో మాత్రం డైరెక్ట్ ఎంట్రీ టికెట్ ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ 2 ఎపిసోడ్లలో పెట్టిన 12 గేమ్స్‌లో అందరినీ వెనక్కు నెట్టిన కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ ఆ టికెట్ తన సొంతం చేసుకున్నారు. దీంతో హౌస్‌లోకి ఆమె డైరెక్ట్‌గా వెళ్లనున్నారు. ఈ బెస్ట్ మూమెంట్‌ను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

తొలి అడుగు

'తొలి అడుగు పడింది. ఇప్పుడు బిగ్‌బాస్ 10 వేదికపైకి అడుగు పెట్టబోతున్నా. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా అసలైన బలం. మీ ఆశీస్సులు నాకు కొండంత బలం. ఇక నా ఆటతో… మన పాటతో… మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాను. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా ప్రతి అడుగులో మీ ప్రోత్సాహం కావాలి. మీ సింగర్ ఝాన్సీ.' అంటూ రాసుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gundeboina jhansi (@singer_jhansi)

Also Read : Ee Paata Korinavaru Movie : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద టైటిల్ - 'ఆ నలుగురు' డైరెక్టర్ మ్యూజికల్ థ్రిల్లర్... ఈ పాట కోరిన వారు...

బ్యాగ్రౌండ్ ఏంటంటే?

తెలంగాణ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి మ్యూజికల్ బ్యాగ్రౌండ్, సౌకర్యాలు లేకపోయినా జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్‌గా నిలిచారు. తెలంగాణ జానపద పాటలను పాడి యూట్యూబ్, సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించారు.

రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మాస్, ఎనర్జిటిక్ వాయిస్‌తో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్‌లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్నారు ఝాన్సీ. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్ స్ట్రాటజీస్‌తో గెలిచి ఫైనల్‌గా సర్ప్రైజ్ ఎంట్రీ టికెట్ గెలిచి డైరెక్ట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమెకు నెటిజన్స్ విషెష్ చెబుతున్నారు.

Also Read : Lust Stories 3 OTT : బోల్డ్ అంథాలజీ సీజన్ 3 వచ్చేస్తోంది - రొమాంటిక్ లస్ట్ స్టోరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కెప్టెన్సీ పోటీలో ఆ ఏడుగురు! అదిరిపోయే పావులు కదిపిన త్రిగుణ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కెప్టెన్సీ పోటీలో ఆ ఏడుగురు! అదిరిపోయే పావులు కదిపిన త్రిగుణ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: తనని తాను కొట్టుకున్న వంశీ! వెక్కి వెక్కి ఏడ్చిన వంశీ, త్రిగుణ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: తనని తాను కొట్టుకున్న వంశీ! వెక్కి వెక్కి ఏడ్చిన వంశీ, త్రిగుణ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget