పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు. ఇప్పటికే ఆయన పేరు మీద ఓ సెట్ నామినేషన్ దాఖలైంది. ఇవాళ జగన్ కూడా రెండో సెట్ నామినేష్ దాఖలు చేశారు.
YS Jagan Nomination: పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
Sheershika
Updated at:
25 Apr 2024 11:21 AM (IST)
Pulivendula Assembly Constituency: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తన నామినేషన్ వేశారు. మినీ సెక్రటేరియట్లో ఉన్న ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఆయన తన నామినేషన్ సమర్పించారు.
పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్