NEET UG Result 2025 : నీట్ యూజీ ఫలితాలను కాసేపటి క్రితం ఎన్డీఏ ప్రకటించింది. ఇందులో మహేష్‌ అనే విద్యార్థి టాపర్‌గా నిలిచాడు. 686 మార్కులు తొలి ర్యాంక్ సాధించాడు. ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పుడు కటాఫ్ మార్క్‌లను కూడా వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

కేటగిరి కటాఫ్‌ పర్సంటైల్‌ కటాప్‌ మార్క్స్‌ అభ్యర్థుల సంఖ్య 
ఓసీ/ఈబీసీ 50*పర్సంటైల్‌ 686-144 1101151
ఓబీసీ 40*పర్సంటైల్‌ 143-113 88692
ఎస్సీ 40*పర్సంటైల్‌ 143-113 31995
ఎస్టీ 40*పర్సంటైల్‌ 143-113 13940
ఓసీ/ఈబీసీ-పీడబ్ల్యూబీడీ 45* పర్సంటైల్‌ 143-127 472
ఓబీసీ-పీడబ్ల్యూబీడీ 40*పర్సంటైల్‌ 143-113 216
ఎస్సీ-పీడబ్ల్యూబీడీ 40*పర్సంటైల్‌ 143-113 48
ఎస్టీ-పీడబ్ల్యూబీడీ 40*పర్సంటైల్‌ 143-113 17