MJPAPBC Admission Notification: విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

⋆ మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2025.    

⋆ 5వ తరగతి ప్రవేశాలు..

మొత్తం సీట్ల సంఖ్య: 6,600.

జిల్లాలబవారీగా సీట్ల కేటాయింపు..

⏩ శ్రీకాకుళం: 560 సీట్లుటెక్కలి(బాలికలు): 80 సీట్లుఅంపోలు(బాలురు): 80 సీట్లుఅక్కుపల్లి(ఎఫ్)(బాలురు): 40 సీట్లుశ్రీకాకుళం(బాలికలు): 80 సీట్లులోలుగు(బాలురు): 40 సీట్లుపలాస(బాలికలు): 40 సీట్లుసంతబొమ్మాళి(బాలురు): 40 సీట్లుకోటబొమ్మాళి(బాలురు): 40 సీట్లుపాతపట్నం(బాలికలు): 40 సీట్లుఆముదాలవలస(బాలికలు): 40 సీట్లునర్సన్నపేట(బాలురు): 40 సీట్లు

⏩ విజయనగరం: 680 సీట్లుగజపతినగరం(బాలికలు): 80 సీట్లునెల్లిమర్ల (జి)(బాలురు): 80 సీట్లునెల్లిమర్ల(ఎఫ్)(బాలురు): 80 సీట్లుగంట్యాడ (V) & (M)(బాలికలు): 80 సీట్లువిజయనగరం (ఎం)(బాలురు): 40 సీట్లుకొత్తవలస (వి)(ఎం)(బాలికలు): 80 సీట్లుకరడ (V)(బాలురు): 80 సీట్లుసాలూరు(బాలికలు): 80 సీట్లుకురుపాం(బాలురు): 40 సీట్లుపార్వతీపురం(బాలికలు): 40 సీట్లు

⏩ విశాఖపట్నం: 600 సీట్లుసింహాచలం (బాలురు): 160 సీట్లు పెద్దనారవ(వి)(బాలురు): 80 సీట్లుఅన్నవరం (ఎఫ్) (బాలికలు): 80 సీట్లుచోడవరం(బాలికలు): 40 సీట్లుథానం స్కూల్ & JC (బాలికలు): 80 సీట్లుపాయకరావుపేట(బాలికలు): 40 సీట్లునర్సిపట్నంఅమ్(బాలురు): 40 సీట్లుఅనకాపల్లి(బాలురు): 80 సీట్లు

⏩ తూర్పు గోదావరి: 400 సీట్లుసర్పవరం(కరప)(బాలురు): 80 సీట్లుతుని(బాలురు): 40 సీట్లుపిఠాపురం(బాలికలు): 40 సీట్లుపెద్దాపురం(బాలురు): 40 సీట్లుఅమలాపురంబాయ్స్): 80 సీట్లురామచంద్రపురం(బాలికలు): 40 సీట్లురాజమండ్రి రూరల్(బాలికలు): 40 సీట్లుఅనపర్తి(బాలురు): 40 సీట్లు

⏩ వెస్ట్ గోదావరి: 400 సీట్లుకొవ్వూరు (బాలురు): 40 సీట్లుగోపాలపురం (బాలికలు): 40 సీట్లుకడకట్ల(టిపి గూడెం)(బాలురు): 40 సీట్లువీములదీవి (ఎఫ్)(బాలురు): 40 సీట్లుపాలకొల్లు (బాలురు): 40 సీట్లునర్సాపురం (బాలికలు): 80 సీట్లుపెనుగొండ (బాలురు): 40 సీట్లుఏలూరు(బాలికలు): 80 సీట్లు

⏩ కృష్ణ: 240 సీట్లుమోపిదేవి స్కూల్ & జెసి (బాలురు): 80 సీట్లుకృష్ణ మచిలీపట్నం (బాలికలు): 40 సీట్లుజగ్గయ్యపేట (బాలురు): 40 సీట్లుమైలవరం (బాలురు): 80 సీట్లు

⏩ గుంటూరు: 240 సీట్లునిజాంపట్నం ఎస్ & జెసి (బాలురు): 40 సీట్లునక్షత్ర నగర్ (ఎఫ్) (బాలికలు): 40 సీట్లుగుంటూరు సత్తెనపల్లి (బాలికలు): 40 సీట్లువినుకొండ (బాలురు): 40 సీట్లుగురాజాలా (బాలురు): 40 సీట్లునరసరావుపేట (బాలికలు): 40 సీట్లు

⏩ ప్రకాశం: 320 సీట్లువేటపాలెం (బాలురు): 80 సీట్లుమార్కాపూర్ (బాలికలు): 80 సీట్లుటంగుటూరు(ఎఫ్)(బాలికలు): 40 సీట్లుయర్రగొండపాలెం (బాలురు): 40 సీట్లుకొండెపి (బాలురు): 40 సీట్లుకనిగిరి (బాలికలు): 40 సీట్లు

⏩ SPSRనెల్లూరు: 440 సీట్లుడి.వి.సత్రం స్కూల్ & జెసిసి (బాలురు): 80 సీట్లు కోటా స్కూల్ & జెసి (బాలురు): 80 సీట్లుగూడూరు (బాలికలు): 40 సీట్లుఆత్మకూరు (బాలికలు): 40 సీట్లుగొలగముడి (బాలికలు): 80 సీట్లుఉత్తర అమలూరు (బాలికలు): 40 సీట్లువెంకటగిరి (బాలురు): 40 సీట్లువెంకటాచలం (బాలురు): 40 సీట్లు

⏩ వై.ఎస్.ఆర్. కడప: 280 సీట్లుఒనిపెంటా (బాలికలు): 80 సీట్లుకమలాపురం (బాలురు): 40 సీట్లుజమ్మలమడుగు (బాలురు): 40 సీట్లుతొండూరు (బాలికలు): 40 సీట్లునందలూర్ స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లు

⏩ చిత్తూరు: 600 సీట్లుపైలర్ (బాలికలు): 80 సీట్లుకలికిరి (బాలికలు): 80 సీట్లు   తంబళ్లపల్లి (బాలురు): 40 సీట్లుఉదయమాణిక్యం (బాలికలు): 80 సీట్లుసత్యవేడు (బాలురు): 80 సీట్లుఇతేపల్లి (బాలురు): 40 సీట్లుకుప్పం (బాలురు): 40 సీట్లుపెదపంజాని (బాలికలు): 40 సీట్లుపులిచెర్ల (బాలికలు) : 40 సీట్లుసోడమ్ జెసి (బాలురు): 80 సీట్లు

⏩ కర్నూలు: 760 సీట్లుగోరంట్ల (బాలురు): 80 సీట్లుఅరెకల్ స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లువెల్దుర్తి (బాలికలు): 80 సీట్లు  నెరవాడ స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లుఆళ్లగడ్డ (బాలికలు): 80 సీట్లుశ్రీశైలం (బాలురు): 160 సీట్లుబనగానపల్లి (బాలురు): 40 సీట్లుధోనే జెసి (బాలికలు): 80 సీట్లుబేతంచెర్ల జేసీ (బాలురు): 80 సీట్లు

⏩ అనంతపురం: 1080 సీట్లుపెన్నహోబిలం (బాలురు): 80 సీట్లుకళ్యాణదుర్గం (బాలురు): 40 సీట్లునరసాపురం (బాలికలు): 40 సీట్లుడి. హిరేహల్ (బాలికలు): 40 సీట్లుగోనబావి (బాలికలు): 80 సీట్లు    లేపాక్షి స్కూల్ & జేసీ (బాలురు): 80 సీట్లురేగటిపల్లి, ధర్మవరం (బాలురు): 80 సీట్లుపేరూరు (బాలురు): 80 సీట్లురోడం-1 (బాలురు): 40 సీట్లురోడమ్-2 (బాలురు): 40 సీట్లుగుడిబండ (బాలికలు): 80 సీట్లుబుక్కపట్నం (బాలికలు): 80 సీట్లుగుండుమల (బాలురు): 80 సీట్లుటేకులోడు స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లునసనకోట (బాలికలు): 80 సీట్లుపెనుకొండ (రాంపురం) (బాలికలు): 80 సీట్లు

అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి. పాత జిల్లాల ప్రకారము జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.    

వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు 11 సంవత్సరాలు మించకూడదు. 01.09.2014 - 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 12 సంవత్సరాలు మించకూడదు. వీరు కూడ 01.09.2013 - 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.

ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.02.2025. 

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.03.2025.

Notification

Online Application

Print Application For 5th Class Admissions

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...