Andhra Pradesh Sankranti Holidays 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరిలో వచ్చే సంక్రాంతి సెలవులకు సంబంధించిన జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. జనవరి పది నుంచి 18 వరకు 9 రోజులు సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది. జనవరి 19 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతుందని తెలిపారు.