ఇప్పటికే ఉన్న బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్స్ రూ.10 లక్షలు వరకు ప్రీ-అప్రూవ్డ్ పర్శనల్ లోన్స్ పొందుతారు. బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ తో 4 గంటలు* లోగా కస్టమర్స్ వెంటనే లోన్స్ ప్రక్రియని మరియు పంపిణీ పొందుతారు.


ఏప్రిల్ 26, 2022


తమ రుణాలు అందచేసే సంస్థ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్ తమకు ఇప్పటికే ఉన్న కస్టమర్స్ కి రూ. 10 లక్షలు వరకు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ని అందిస్తోంది. ఈ లోన్ ఆఫరింగ్ అనేది అత్యవసర నిధులు కోసం అన్వేషిస్తున్న వారికి ఒక ఉత్తమమైన ఫైనాన్సింగ్ ఎంపిక. బాధ్యతాయుతంగా రుణాల్ని తిరిగి చెల్లించి మరియు మంచి క్రెడిట్ చరిత్ర గల ఇప్పటికే ఉన్న కస్టమర్స్ కి బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ లభిస్తున్నాయి. తక్షణమే నిధులు అవసరమైన ప్రణాళికాబద్ధమైన లేదా అప్రణాళికా-బద్ధమైన ఖర్చులకు సొమ్ము చేకూర్చడానికి ఈ లోన్స్ ని ఉపయోగించవచ్చు.


బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ప్రీ-అప్రూవ్డ్ పర్శనల్ లోన్ పొందడం వలన కలిగే ప్రయోజనాలు పరిశీలించండి.


రూ. 10 లక్షలు వరకు రుణం


బజాజ్ ఫిన్‌సర్వ్ వారి ఇప్పటికే ఉన్న కస్టమర్స్ కనీసం రూ. 20,000 నుండి రూ. 10 లక్షలు వరకు రుణం తీసుకోవచ్చు.


బ్యాంక్ లో తక్షణమే* డబ్బు


కేవలం 4 గంటలలో నిధులు పొందండి.


ఇబ్బందిరహితమైన డాక్యుమెంటేషన్


రుణదాత, బజాజ్ ఫిన్‌సర్వ్ తో ఇప్పటికే తమకు గల సంబంధం వలన దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయడానికి కస్టమర్స్ కి కేవలం కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే కావాలి. ఇది రుణగ్రహీత నుండి త్వరగా లోన్ పంపిణీని పొందడానికి సహాయపడుతుంది. కొన్ని సార్లు, కస్టమర్ నుండి డాక్యుమెంట్స్ కోరవలసిన అవసరం ఉండదు మరియు కంపెనీ నుండి తమ ఆఫర్ ఆధారంగా ఆన్‌లైన్ లో 100% లోన్ ప్రక్రియ ఉంటుంది.


దాగున్న ఛార్జెస్ మరియు ఫీజు లేదు


ప్రీ-అప్రూవ్డ్ లోన్ కి దాగున్న ఛార్జెస్ మరియు ఫీజులు ఉండవు. అన్ని లోన్ విచారణలు, నియమాలు, షరతులతో బజాజ్ ఫిన్‌సర్వ్ పూర్తి నిజాయితీగా అందిస్తోంది.


సరళమైన వ్యవధి


లోన్ తిరిగి చెల్లించడానికి, బజాజ్ ఫిన్‌సర్వ్ రుణగ్రహీతలకు తమ సౌకర్యం ప్రకారం 24 నుండి 60 నెలలు వ్యవధి వరకు సరళమైన తిరిగి చెల్లింపు సమయాన్ని అందిస్తోంది.


బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ని ఆన్‌లైన్ లో 3 విధాలుగా పొందవచ్చు


బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ పై దరఖాస్తు పత్రంలో క్లిక్ చేయండి.



  • యూజర్ ఫోన్ నంబర్ కి పంపించిన ఓటీపీని ఎంటర్ చేసి లాగ్ ఇన్ చేయండి

  • ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ని తనికీ చేయండి మరియు 'సమర్పించండి' పై క్లిక్ చేయండి

  • నియమాలు మరియు షరతుల్ని' అంగీకరించండి


పైన చెప్పిన 3 విధాలను పూర్తి చేసిన తరువాత, లోన్ మొత్తం అకౌంట్ లోకి పంపిణీ చేయబడుతుంది.


అదనంగా, కస్టమర్ తమ ప్రీ-అప్రూవ్డ్ పర్శనల్ లోన్ ని కస్టమర్ పోర్టల్ -ఎక్స్‌పీరియా ద్వారా లేదా బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. తమ వద్ద ఈ సమాచారంతో రుణగ్రహీతలు ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు కోసం సౌకర్యంగా ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం సౌకర్యవంతంగా దరఖాస్తు చేయవచ్చు మరియు రూ. 10 లక్షలు పెద్ద మొత్తం వరకు పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రీ-అప్రూవ్డ్ లోన్ తో, కస్టమర్స్ అదే రోజు పంపిణీ సదుపాయాల్ని ఆనందించవచ్చు. తమ EMIలని లెక్కించడానికి కస్టమర్స్ పర్శనల్ లోన్ EMI కాలిక్యులేటర్స్ ని ఉపయోగించవచ్చు మరియు తమ తిరిగి చెల్లింపు వ్యవధిల్ని ప్రణాళిక చేయవచ్చు. ఆరంభించడానికి, ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ ని తనిఖీ చేయడానికి మరియు వెంటనే ఇబ్బందులు లేని నిధులు పొందడానికి కొన్ని వివరాలు ఎంటర్ చేయండి.


*నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి