పర్సనల్ లోన్స్ వివిధ ఫీచర్స్ మరియు ప్రయోజనాలు అందిస్తాయి, ఇవి మీ చదువుకు సంబంధించిన ఖర్చులు కోసం ఆర్థిక సహాయం చేయడానికి ఉత్తమమైన ఎంపికగా నిలిచాయి.


ఉన్నతమైన విద్య మీ భవిష్యత్తులో ఒక పెట్టుబడి, అయితే సాధారణంగా దీనితో భారీ ఆర్థిక ఖర్చులు ఉంటాయి. ఉన్నత విద్య ఖర్చులు ట్యూషన్, పుస్తకాలు, ప్రాథమిక జీవన ఖర్చులు మధ్య వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులలో, పర్సనల్ లోన్స్ విద్యా ఖర్చులకు చెల్లించడానికి అవసరమైన మొత్తాన్ని కేటాయించడం ద్వారా సహాయ పడుతున్నాయి. నిర్దిష్టమైన లక్ష్యంతో ఉండే లోన్స్ వలే కాకుండా, అనగా స్టూడెంట్ లోన్స్ వంటివి, పర్సనల్ లోన్స్ ఎంతో సౌలభ్యంగా అందుబాటులో ఉండి మీ యొక్క నిర్దిష్టమైన అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించడానికి మీకు అవకాశం ఇస్తాయి.


ఎన్నో ఎన్బీఎఫ్సీలు అనుకూలమైన నియమాలతో పర్సనల్ లోన్స్ అందిస్తూ రుణగ్రహీతలకు ఎంతో అనుకూలమైన ఎంపికగా చేసాయి. బజాజ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు పర్సనల్ లోన్స్ అందిస్తున్నారు మరియు లోన్ ఆమోదించబడిన 24 గంటలు లోగా డబ్బు మీ ఖాతాలోకి పంపిణీ చేయబడుతుంది.


విద్యా ఖర్చులు కోసం మీరు పర్సనల్ లోన్ ఎందుకు పరిగణన చేయాలో ఇక్కడ కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి:



  • కేవలం విద్యా ఖర్చులను మాత్రమే కవర్ చేయవు


ఉన్నత విద్యా ప్రయాణం సంస్థాపరమైన ఖర్చులైన ఫీజు మరియు హౌసింగ్ ఖర్చులు కంటే అధికంగా ఉంటాయి. చక్కటి విద్యా ఖర్చులను తయారు చేయడంలో సహాయ పడే ఎన్నో అదనపు అంశాలు దీనిలో భాగంగా ఉన్నాయి. సాధారణ విద్యా రుణాలు తరచుగా కేవలం సంస్థాపరమైన ఫీజును మాత్రమే కవర్ చేయగా, పర్సనల్ లోన్ ను ఎంచుకోవడం వలన ఎన్నో ఆప్షన్స్ లభిస్తాయి. ఉన్నత విద్యకు అవసరమైన ఖర్చులు, అదనపు ఖర్చులు చెల్లించడానికి మీకు వీలు కల్పిస్తాయి.



  • అతి తక్కువ డాక్యుమెంట్స్ కావాలి


సంప్రదాయబద్ధమైన విద్యా రుణం దరఖాస్తులు తరచుగా క్లిష్టమైన అడ్డంకిగా ఉంటాయి: వ్యయ భరితమైన, సంక్లిష్టమైన డాక్యుమెంట్స్ కు ఖర్చులు మరియు అర్హతను నిరూపించుకోవాలి. పేపర్వర్క్ వలన ఎంతో సమయం వృధా అవుతుంది, సంక్లిష్టమైనది కూడా. అడ్మిషన్ ఫీజు, హాస్టల్ ఛార్జ్ రసీదులు, భవిష్యత్తులో కోర్స్ కు కలగబోయే ఖర్చుల అంచనా వంటి వాటి ప్రూఫ్ కావాలి. పర్సనల్ లోన్స్ ఎంతో సౌకర్యవంతమైన ఆప్షన్ ఎందుకంటే వాటికి ఏవి పేపర్వర్క్ అవసరం లేదు మరియు వేగంగా కూడా పొందవచ్చు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అనగా మీ ఆధార్ కార్డ్, పాన్ (PAN) కార్డ్, 3 నెలల -బ్యాంకింగ్ స్టేట్మెంట్ సమర్పించడం ద్వారా మీ చదువు కోసం మీరు పర్సనల్ లోన్ పొందవచ్చు.



  • అత్యధిక లోన్ మొత్తాలు లభ్యం


పెద్ద మొత్తం లోన్ లభించడం అనేది విద్యా ఖర్చులు కోసం పర్సనల్ లోన్ ను ఎంచుకోవడానికి ఉన్న ప్రాథమిక ప్రయోజనాలలో ఒకటి. ఇతర ఫైనాన్సింగ్ రూపాలకు వ్యతిరేకంగా పర్సనల్ లోన్స్, మీ ఆదాయం, క్రెడిట్ చరిత్ర, లోన్ చెల్లించగలిగే సామర్థ్యం వంటి అంశాలు పై ఆధార పడి పెద్ద మొత్తం రుణంగా తీసుకునే స్వేచ్ఛను మీకు ఇస్తాయి. ట్యూషన్ ఫీజు, బస చేయడం మరియు ఇంకా ఎన్నింటికో సంబంధించిన ఖర్చులను కవర్ చేయడానికి మీరు రూ. 40 లక్ష వరకు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్స్  పొందవచ్చు.



  • సులభమైన లోన్ చెల్లింపు వ్యవధి


విద్యా ఖర్చులు కోసం పర్సనల్ లోన్స్  అనేవి రుణగ్రహీత ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా సాధారణంగా సరళమైన తిరిగి చెల్లింపు ఆప్షన్స్ ను అందిస్తాయి. ఉదాహరణకు, బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్స్ అందించే తిరిగి చెల్లింపు వ్యవధి 6 నుండి 96 నెలలు వరకు అందిస్తోంది. మీ అవసరాలను తీర్చడానికి మీరు చెల్లింపు సమయాన్ని ఎంచుకోగలరు.



  • ఏవి తాకట్టు అవసరం లేదు


తాకట్టు డిమాండ్ చేసే కొన్ని రకాల లోన్స్ కు వ్యతిరేకంగా పర్సనల్ లోన్స్ విద్యా ఖర్చులు కోసం సాధారణంగా తాకట్టు రహితంగా లభిస్తాయి. అనగా మీరు లోన్ కోసం ఎటువంటి ఆస్థులను అనగా రియల్ ఎస్టేట్ లేదా వాహనాలను సెక్యూరిటీగా పెట్టనవసరం లేదు. సెక్యూరిటీగా వినియోగించడానికి ఎన్నో విలువైన సంపదలు తమ వద్ద లేని విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ కు  తాకట్టు రహితమైన సదుపాయం వలన పర్సనల్ లోన్స్ విస్తృతంగా లభిస్తున్నాయి.


ఎంతో మంది రుణదాతలు పర్సనల్ లోన్స్ ను వివిధ ప్రయోజనాలు మరియు పోటీయుత పర్సనల్ లోన్ వడ్డీ రేట్స్ తో అందిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ మీకు ఆదర్శవంతమైన పరిష్కారంగా పని చేస్తుంది. అవసరమైన మొత్తాలను స్వతంత్రంగా ఏర్పాటు చేసే భారం నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది.


ఎన్బీఎఫ్సీ కూడా రెండు విలక్షణమైన ఫ్లెక్సీ వేరియెంట్స్ ను అందిస్తోంది. ఇవి తమ కస్టమర్స్  తమకు అవసరమైనప్పుడు తమకు అనుమతించిన లోన్ మొత్తం నుండి నిధులు విత్డ్రా చేసుకుని మరియు తమ సౌకర్యార్థం ముందుగా చెల్లింపు చేసే సరళతను అందిస్తున్నాయి. విత్డ్రా చేయబడిన  కేవలం మీ లోన్ పరిమితి భాగానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. ఇంకా, తమ లోన్ బ్యాలెన్స్ లో కొంత భాగం ముందుగా చెల్లించాలని కోరుకున్న కస్టమర్స్ కు ఎటువంటి ఫీజు ఉండదు.



లోన్ EMI కాలిక్యులేటర్ సహా సహాయ పడే వివిధ వ్యవస్థల రకాలను పొందడానికి మీరు బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ ను చూడవచ్చు. మీ విద్యా ఖర్చులు కోసం మీకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రత్యేకించి రూపొందించబడిన పర్సనల్ లోన్ ను మీరు పొందడానికి రోజే బజాజ్ వారి వెబ్సైట్ సందర్శించండి.