search
×

Stock Market News: గ్యాప్‌డౌన్‌ నుంచి 600 పాయింట్ల ర్యాలీ! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing Bell 28 June 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్ల లాభంతో 15,892, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 16 పాయింట్ల లాభంతో 53,177 వద్ద ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 28 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత బలంగా పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్ల లాభంతో 15,892, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 16 పాయింట్ల లాభంతో 53,177 వద్ద ముగిశాయి. రూపాయి మరోసారి కనిష్ఠాన్ని నమోదు చేసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 53,161  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,846 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,771 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,301 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 16 పాయింట్ల లాభంతో 53,177 వద్ద ముగిసింది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపుగా 600 పాయింట్లు ర్యాలీ చేసింది.

NSE Nifty

సోమవారం 15,832 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,757 వద్ద ఓపెనైంది. 15,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,892 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 18 పాయింట్ల లాభంతో 15,850 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,578 వద్ద మొదలైంది. 33,503 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,745 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 168 పాయింట్ల నష్టంతో 33,642 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, హిందాల్కో, కోల్‌ ఇండియా, ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, దివిస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టపోయాయి. ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, ఆటో 1-2 శాతం వరకు పెరిగాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 28 Jun 2022 03:51 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?

Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!

Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!

Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?

Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్