search
×

Stock Market Closing: నో మూమెంటమ్‌! మదుపర్లలో ఫెడ్‌ భయం - సూచీలు డౌన్‌!

Stock Market Closing 03 November 2022: స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.

FOLLOW US: 

Stock Market Closing 03 November 2022: స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల నష్టంతో 18,052 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 69 పాయింట్ల నష్టంతో 60,836 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలహీనపడి 82.89 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,511 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,511 వద్ద మొదలైంది. 60,485 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,994 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 69 పాయింట్ల నష్టంతో 60,836 వద్ద ముగిసింది.

NSE Nifty

News Reels

బుధవారం 18,082 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,968 వద్ద ఓపెనైంది. 17,959 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,106 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 30 పాయింట్ల నష్టంతో 18,052 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 40,873 వద్ద మొదలైంది. 40,819 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,478 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 151 పాయింట్ల లాభంతో 41,298 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, టైటాన్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఆటో, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌, ఐచర్‌ మోటార్స్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్పంగా పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

Published at : 03 Nov 2022 03:53 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market Closing: పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల జోష్‌! స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing: పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల జోష్‌! స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing: అమేజింగ్‌ రికవరీ! పీఎస్‌యూ అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ దూకుడు

Stock Market Closing: అమేజింగ్‌ రికవరీ! పీఎస్‌యూ అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ దూకుడు

Stock Market Closing: తేరుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ, రూపాయి - ప్రభుత్వ బ్యాంకు షేర్లు భళా!

Stock Market Closing: తేరుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ, రూపాయి - ప్రభుత్వ బ్యాంకు షేర్లు భళా!

Retirement Mutual Fund Schemes: ఎక్కువ రిటర్న్‌ ఇచ్చిన టాప్‌-10 బెస్ట్‌ రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవే!

Retirement Mutual Fund Schemes: ఎక్కువ రిటర్న్‌ ఇచ్చిన టాప్‌-10 బెస్ట్‌ రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవే!

Stock Market @ 12 PM: క్రమంగా భారీ నష్టాల్లోకి సూచీలు! ప్రభుత్వ బ్యాంకు షేర్లు మాత్రం కేక!

Stock Market @ 12 PM: క్రమంగా భారీ నష్టాల్లోకి సూచీలు! ప్రభుత్వ బ్యాంకు షేర్లు మాత్రం కేక!

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి