ప్రశాంతతని ఇచ్చే వార్మ్ లైట్స్తో, కొత్త ఫర్నిచర్ లేదా బాగా శుభ్రం చేయడం ద్వారా ప్రతి ఇంటిని కొంచెం అప్ గ్రేడ్ని చేసే సమయం దీపావళి పండగ; దేశవ్యాప్తంగా ఇది చాలా కుటుంబాలకు ఒక సంప్రదాయం. ఈ ఏడాది, ఒక వేగవంతమైన మరియు సరసమైన హోమ్ రెనోవేషన్ లోన్ మీరు కలలు కనే నవీకరణను మీ ఇంటికి ఇవ్వడానికి అవకాశం ఇచ్చి పండగల సీజన్ను అత్యుత్సాహంతో ఆరంభించేలా చేస్తుంది. కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయడం మరియు మీ కిచెన్కు మార్పులు చేయడం లేదా పూజా గదికి కొత్త రూపం ఇవ్వడం వరకు ఈ దీపావళి సమయంలో హోమ్ రెనోవేషన్ లోన్ తో మీరు ఎన్నో పనులు చేయవచ్చు.
డిజిటలీకరణలో కలిగిన అభివృద్ధులు ఆన్లైన్లో పర్శనల్ లోన్స్ సులభంగా పొంది కేవలం కొద్ది గంటలులోనే నిధులు పొందడాన్ని మరింత సులభతరం చేసాయి. అంతేకాదు. ఇటువంటి పర్శనల్ లోన్స్ తాకట్టురహితమైనవి మరియు తాకట్టుతో ఉన్న లోన్స్ను పొందడం కంటే ఎంతో సులభమైనవి. మీ ఇంటికి మంచి రూపాన్ని ఇవ్వడానికి హోమ్ రెనోవేషన్ లోన్ ఏ విధంగా ఒక మంచి ప్రణాళిక అవుతుందో చదవండి.
- పండగల సీజన్లో తాకట్టురహితంగా నిధులు పొందడం ఒత్తిడ్ని దూరం చేస్తుంది.
తాకట్టు లోన్ అనగా రుణదాత వద్ద మీరు ఏదైనా ఆస్థిని కుదువ పెట్టాలి. తాకట్టు అనేది రుణదాత మీకు లోన్ మొత్తం మంజూరు చేయడంలో ఉన్న నష్టాన్ని తొలగిస్తుంది మరియు మీరు లోన్ చెల్లించలేకపోతే ఆస్థి నష్టపోవడానికి దారితీస్తుంది. అదృష్టవశాత్తు, హోమ్ రెనోవేషన్ లోన్స్ వంటి పర్శనల్ లోన్స్ తాకట్టురహితమైనవి మరియు మీ తరపు నుండి కుదువ పెట్టవలసిన అవసరం లేదు. ఈ విధంగా, మీరు ఆస్థిని నష్టపోయే విచారం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మరియు ఒత్తిడిరహితమైన పండగ సీజన్ను ఆనందించవచ్చు.
- అంతిమ వినియోగం పరిమితులు మీ జీవితాన్ని ఊహగా మిగల్చవు!
మీరు పర్శనల్ లోన్స్ను ఆన్లైన్లో లేదా ఆఫ్ లైన్లో పొందినా, మీరు నిధులను అపరిమితంగా పొందవచ్చు. ఈ డబ్బుతో, మీరు మీ ఫ్లోరింగ్ను ఆధునికం చేయవచ్చు, మీ ఉపకరణాలు మరియు ఎలక్ట్రానిక్స్ ను అప్ గ్రేడ్ చేయవచ్చు లేదా మీ అతిథులను ఘనంగా ఆహ్వానించడానికి ప్రవేశ మార్గాన్ని కూడా నవీకరించవచ్చు - అన్నీ ఒక్క షాట్లో చేయవచ్చు. మీరు మీ అవసరాలు గురించి అంచనా వేసినట్లయితే, మీరు ఇన్స్టెంట్ లోన్ యాప్ లేదా మీరు ఇష్టపడే రుణదాత వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ విధంగా, మీరు కలలు కనే ఇంటి జీవితాన్ని నిజం చేయవచ్చు.
- డిజిటల్ గా దరఖాస్తు చేయడం మరియు అర్హత కోసం సులభమైన నియమాలు ఇబ్బంది-రహితమైన ప్రక్రియను అందించాయి
ఫిన్టెక్ పరిశ్రమలో కలిగిన ప్రగతి పర్శనల్ లోన్ కోసం దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హత ప్రమాణాలు పై గణనీయంగా ప్రభావితపరిచింది. కేవలం కొన్ని క్లిక్స్ తో ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి, మీరు లోన్ కోసం అర్హులు అవునో కాదే నిముషాలలో తెలుసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్స్ హోమ్ రెనోవేషన్ లోన్ ను సులభంగా మరియు సరళంగా పొందే అవకాశం కలిగించాయి. మీరు ఇప్పటికే వ్యక్తిగత బాధ్యతలు ఉన్నప్పుడు పండగల సమయంలో ఈ లోన్ పొందే ఆకర్షణను చేరుస్తుంది.
- తిరిగి చెల్లింపును సౌకర్యవంతం చేసిన సరళమైన వ్యవధి మరియు తక్కువ వడ్డీ ధరలు
తిరిగి చెల్లింపు వ్యవధి మరియు క్రెడిట్ యొక్క వడ్డీ రేటు మీ వ్యయాన్ని మరియు సులభమైన తిరిగి చెల్లింపును నిర్ణయిస్తాయి. తక్కువ వ్యవధి మరియు అత్యధిక వడ్డీ రేట్ పండగ సమయం ముగిసిన తరువాత మీ ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి. మరొక వైపు, సరళమైన తిరిగి చెల్లింపు వ్యవధిని కలిగి ఉండటం మీ ఫైనాన్సెస్ ఆధారంగా మీ ఈఎంఐలను విభజించడానికి మీకు అవకాశం ఇస్తుంది మరియు తక్కువ వడ్డీ రేట్ మీ వ్యయాలను మరియు ఒత్తిడ్ని తగ్గిస్తుంది. సరైన రుణదాత నుండి హోమ్ రెనోవేషన్ లోన్ అలాంటి ఫీచర్స్ ను అందిస్తుంది, సౌకర్యవంతమైన అనుభవం మరియు తక్కువ వ్యయం కలిగించి మీరు కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఇంటిని ఆనందించడానికి మీకు అవకాశం ఇస్తుంది.
- ప్రీ-అప్రూవ్డ్ మరియు పండగ ఆఫర్స్ లోన్ ను మరింత సరసంగా చేసాయి.
పండగల సమయంలో, కేవలం వినియోగదారు సరుకులను మాత్రమే కాకుండా కొత్త క్రెడిట్ను కూడా మీరు సరసమైన ధరలకు పొందవచ్చు. చాలా మంది రుణదాతలు ప్రత్యేకమైన సీజనల్ ఆఫర్స్ అందిస్తూ హోమ్ రెనోవేషన్ లోన్ ను మరింత సరసంగా చేసారు. ఇంకా, మీరు మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ తనిఖీ చేసి మీ ఆర్హతను బట్టి మీరు ఉత్తమమైన డీల్ పొందవచ్చు. రుణదాత ఇప్పటికే మీ ప్రొఫైల్ను ధృవీకరించడం వలన ఈ ఆఫర్ మరింత వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు పంపిణీ సమయంతో లభిస్తోంది. హోమ్ రెనోవేషన్ లోన్ కోసం ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ సరసమైన నియమాలతో లభిస్తూ ఈ పండగ సీజన్లో మీ ఇంటికి కొత్త రూపం ఇచ్చే గొప్ప అవకాశాన్ని అందిస్తోంది.
హోమ్ రెనోవేషన్ పర్శనల్ లోన్ యొక్క ఈ ఫీచర్స్ తెలుసుకుని, వివిధ రుణదాతలు అందచేసిన నియమాలను తనిఖీ చేసి మరియు పోల్చిన తరువాత మాత్రమే దరఖాస్తు చేయాలి. హోమ్ రెనోవేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం సులభతరం చేయడానికి ఇన్స్టెంట్ లోన్ యాప్ మరియు వెబ్సైట్ లను అందించే ప్రముఖ ఎన్ బీఎఫ్ సీలలో బజాజ్ ఫిన్ సర్వ్ ఒకటిగా ఉంది.
రూ.35 లక్షలు వరకు మీరు ఈ పర్శనల్ లోన్ను ఇంటి ఖర్చులు కోసం (హోమ్ ఎక్స్పెన్సెస్) పొందవచ్చు మరియు అపరిమితంగా పొందడం మరియు సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు విధానం ఆనందించవచ్చు. 84 నెలలు వరకు సరళమైన వ్యవధితో, తక్కువ వడ్డీ రేట్స్ మరియు రహస్యమైన వ్యయాలు లేకుండా, మీరు చాలా తేలికగా చెల్లింపు చేయవచ్చు. ఇప్పుడే మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ తనిఖీ చేయండి మరియు ఎటువంటి విచారాలు లేకుండా పండగ సీజన్ కోసం సిద్ధంగా ఉండండి!