News
News
X

Gold-Silver Price Today: దంతేరాస్ వేళ బంగారం ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి లేటెస్ట్ రేట్లు ఇవే

దంతేరాస్ సందర్బంగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. బంగారం దారిలోనే వెండి పయనిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,770 గా ఉంది

FOLLOW US: 

Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. దంతేరాస్ సందర్బంగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. బంగారం దారిలోనే వెండి పయనిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,770 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,900 వద్ద మార్కెట్ అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 

ఇక ఏపీలోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,770గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,700 గా ఉంది.  ఇక్కడ కిలో వెండి ధర రూ.68,900గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 వద్ద  ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,770గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,900 గా ఉంది.

Also Read: Godrej Group Split: గోద్రేజ్‌ గ్రూప్‌ విభజన: రెండుగా విభజించేందుకు సోదరుల కసరత్తు!!

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,100 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,850 అయింది. చెన్నైలో సోమవారం నాడు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,060 వద్ద ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,160 అయింది. ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,740 వద్ద ఉంది.

ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర ఇటీవల రూ.2 తగ్గగా హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,510 గా ఉండగా.. ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.

Also Read: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!

అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 09:24 AM (IST) Tags: Gold Price Silver Price hyderabad gold silver price vijayawada gold price Gold Price Today Today gold cost Today Silver Price Platinum Price Today Gold Price Today In Hyderabad Silver Price Today

సంబంధిత కథనాలు

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Cryptocurrency Prices: 24 గంటల్లో ఇంత పెరిగిందా! బిట్‌కాయిన్‌ను అస్సలు ఊహించలేదు!

Cryptocurrency Prices: 24 గంటల్లో ఇంత పెరిగిందా! బిట్‌కాయిన్‌ను అస్సలు ఊహించలేదు!

Stock Market Closing: ఎగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ! ఒక్క రోజులో రూ.2.5 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు!

Stock Market Closing: ఎగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ! ఒక్క రోజులో రూ.2.5 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు!

Elon Musk Teases X.com: ట్విటర్‌కు పోటీగా X.com తెస్తానన్న ఎలన్‌ మస్క్‌! ఓపెన్‌ చేస్తే ఏమొస్తుందో తెలుసా?

Elon Musk Teases X.com: ట్విటర్‌కు పోటీగా X.com తెస్తానన్న ఎలన్‌ మస్క్‌!  ఓపెన్‌ చేస్తే ఏమొస్తుందో తెలుసా?

Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!

Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!

టాప్ స్టోరీస్

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Telangana Cabinet :  ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?