Bajaj Finance Digital FD: మీరు కష్టించి సంపాదించిన డబ్బును ఆదా చేసి మరియు అభివృద్ధి చేయడానికి సురక్షితమైన మరియు బహుమానపూర్వకమైన పెట్టుబడిని కనుగొనడం ఎంతో కీలకం. ఆకర్షణీయమైన వడ్డీ రేట్స్ ద్వారా “డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)” గా పిలువబడే ప్రేరేపిత పోటీయుత ప్రయోజనాన్ని కొత్త ఎఫ్‌డీ రకాన్ని పరిచయం చేయడంతో బజాజ్ ఫైనాన్స్ ప్రత్యేకంగా నిలిచింది.


బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కీలకమైన ఫీచర్స్


1. ఆకర్షణీయమైన వడ్డీ రేట్స్: బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీల పై ప్రతి సంవత్సరం 8.85% వరకు
పోటీయుత వడ్డీ రేట్స్ ను అందిస్తూ, తమ పెట్టుబడుల పై స్థిరమైన ఆదాయాలను కోరుకునే
వారికి ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది. సంప్రదాయబద్ధమైన అకౌంట్స్ తో పోల్చినప్పుడు వడ్డీ
రేట్స్ చాలా అధికంగా ఉండి సంపదను తయారు చేయడానికి అమోఘమైన అవకాశాలను
కేటాయిస్తాయి.


2. సరళమైన వ్యవధులు: పెట్టుబడిదారులు 12 నుండి 60 నెలల వ్యవధిని ఎంచుకోవచ్చు, ఇది
వారి పెట్టుబడి మరియు ఆర్థిక లక్ష్యాలతో అనుసంధానం చేయబడుతుంది. కాబట్టి, మీరు
స్వల్పకాలిక లాభాలు కోసం అన్వేషిస్తున్నా లేదా దీర్ఘకాల లాభాలు కోసం ప్రణాళిక చేస్తున్నా,
బజాజ్ ఫైనాన్స్ విభిన్నమైన పెట్టుబడి అవసరాలకు అనుకూలమైన వ్యవధులను అందిస్తోంది.


3. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయడం మరియు నిర్వహణ: పెట్టుబడిదారులు తమ ఎఫ్‌డీలను
ఆన్‌లైన్ లో సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు నిర్వహించవచ్చు. సమయాన్ని
ఆదా చేయవచ్చు మరియు ఇబ్బందిరహితమైన అనుభవాన్ని నిర్థారించవచ్చు. ఇది కాగితం పని
మరియు బ్రాంచ్ సందర్శనల అవసరాన్ని నిర్మూలిస్తుంది.


4. సీనియర్ పౌరుల ప్రయోజనాలు: బజాజ్ ఫైనాన్స్ వివిధ పెట్టుబడిదారుల అవసరాలను
తీర్చవలసిన ఆవశ్యకతను కూడా గుర్తించింది. సీనియర్ పౌరులకు ప్రతి ఏడాది 0.25% వరకు
పెరిగిన వడ్డీ రేట్స్ వంటి అదనపు ప్రోత్సాహకాలు అందించబడతాయి. ఇది తమ రిటైర్మెంట్
సంవత్సరాలలో మెరుగుపరచబడిన ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.


ఆసక్తికరమైన వాస్తవం: 5 లక్షలకు పైగా డిపాజిటర్స్ CRISIL AAA/STABLE మరియు
[ICRA]AAA(STABLE) రేట్ చేసిన బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీని విశ్వసించారు మరియు ఎఫ్‌డీలలో
రూ.50,000 కోట్లకు పైగా డిపాజిట్ చేసారు.


బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీలను అర్థం చేసుకోవడం
ఫైనాన్షియల్ రంగంలో బజాజ్ ఫైనాన్స్ ఒక నమ్మకమైన పేరు సంస్థగా గుర్తింపు ఉంది డిజిటల్ ఫిక్స్‌డ్
డిపాజిట్
 గా పిలువబడే ఒక కొత్త ఎఫ్‌డీ రకాన్ని పరిచయం చేసింది. డిపాజిటర్స్ కొత్త డిజిటల్ ఎఫ్‌డీ
ఆన్‌లైన్ కోసం మాత్రమే ఎంచుకోవచ్చు (బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ మరియు యాప్ ద్వారా) మరియు
ఈ డిజిటల్ ఎఫ్‌డీ 42 నెలల వ్యవధి పై మాత్రమే వర్తిస్తుంది.


డిజిటల్ లావాదేవీల సౌకర్యంతో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ యొక్క విశ్వశనీయత కలయిక ఇది. ఇది
ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి పెట్టుబడిదారులకు నిజాయితీతో కూడిన మార్గాన్ని మరియు భద్రత పై
ఎలాంటి రాజీ లేకుండా తమ ఆదాలను పొదుపులను అభివృద్ధి చేయడాన్ని అందిస్తుంది.


బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీలు వెర్సెస్ ఇతర పెట్టుబడి మార్గాలు:


1. అత్యధిక రాబడులు: సంప్రదాయబద్ధమైన ఆదాల ఖాతాలు లేదా ఆదాల డిపాజిట్స్ తో
పోల్చినప్పుడు, బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీలు గొప్ప రాబడులను అందిస్తాయి, ఇది తమ
ఆదాలను ఉత్తమంగా చేసుకోవడానికి ఎదురుచూస్తున్న వ్యక్తుల కోసం ఉత్తమమైన ఎంపికగా
చేసింది.


2. స్థిరత్వం మరియు అంచనా: అస్థిరమైన హెచ్చుతగ్గుల మార్కెట్ లో , ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కి గల
స్థిరత్వం మరియు వాటిని అంచనా వేయగలిగే అవకాశం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని
పెట్టుబడిదారులకు అవి ఒక సురక్షితమైన వ్యవస్థను చేసాయి. బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీ
ఈ స్థిరత్వాన్ని పోటీయుత వడ్డీ రేట్స్ తో కలుపుతోంది.


3. డిజిటల్ వేదికల సౌకర్యం: డిజిటల్ విధానం దరఖాస్తు ప్రక్రియను సరైన మార్గంలోకి
తీసుకురావడమే కాకుండా తమ ఇళ్ల నుండి సౌకర్యవంతంగా పెట్టుబడిదారులు తమ
పెట్టుబడులను గమనించడానికి మరియు నిర్వహించడానికి కూడా అవకాశం కల్పిస్తున్నది


ఏ విధంగా ఆరంభించవచ్చు?


బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక సరళమైన ప్రక్రియ. ఈ సరళమైన స్టెప్స్
అనుసరించండి:
1. బజాజ్ ఫైనాన్స్ వెబ్‌సైట్ లేదా యాప్ ను సందర్శించండి
2. ఫిక్స్‌డ్ డిపాజిట్ విభాగానికి ప్రయాణించండి.
3. ఆన్‌లైన్ దరఖాస్తు పత్రం తెరవడానికి పేజీ ఎగువ భాగంలో ‘ఓపెన్ ఎఫ్‌డీ' పై క్లిక్ చేయండి.
4. మీ 10 అంకెల మొబైల్ నంబర్ నమోదు చేయండి మరియు మీ ఫోన్ కు పంపించిన ఓటీపీని
ధృవీకరించండి.
5. పెట్టుబడి మొత్తాన్ని భర్తీ చేయండి, పెట్టుబడి వ్యవధిని మరియు చెల్లింపు కాలపరిమితి
ఎంచుకోండి. మీ పాన్ (PAN) కార్డ్ వివరాలను మరియు పుట్టిన తేదీ నమోదు చేయండి.
6. మీ కేవైసీ పూర్తి చేయండి: మీరు ఇప్పటికే కస్టమర్ గా ఉంటే, మాతో లభించే వివరాలు
నిర్థారించండి లేదా ఏవైనా మార్పులు చేయడానికి సవరణ చేయండి. కొత్త కస్టమర్లు, తమ ఆధార్
కార్డ్ ను ఉపయోగిస్తూ మీ కేవైసీని పూర్తి చేయండి.
7. ఒక సమాచారం ప్రదర్సించబడుతుంది. దయచేసి జాగ్రత్తగా చదివి మరియు నియమాలు
మరియు షరతులను అంగీకరించండి. మీ బ్యాంక్ వివరాలు నమోదు చేయండి మరియు చెల్లింపు
పేజీకి కొనసాగండి.
8. నెట్ బ్యాంకింగ్/ యూ.పీ.ఐ లేదా ఎన్ఈఎఫ్‌టీ/ఆర్‌టీజీఎస్ వినియోగించి మీ పెట్టుబడి పూర్తి
చేయండి.


మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ బుక్ అయిన తరువాత, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ పై మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్
అకనాలెడ్జ్‌మెంట్ (ఎఫ్‌డీఏ) ని మీ మొబైల్ నంబర్ పై లింక్ గా అందుకుంటారు.


పరిగణన చేయవలసిన అంశాలు



బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడానికి ముందు, ఈ కింది అంశాలను పరిగణన చేయాలి:
 ఆర్థిక లక్ష్యాలు: మీ ఆర్థిక లక్ష్యాలను మరియు వాటిని సాధించడానికి ఏ విధంగా ఫిక్స్‌డ్
డిపాజిట్ లను నిర్వహించాలో స్పష్టంగా నిర్వచించండి. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక
లక్ష్యాలను అందచేసే కాల వ్యవధులను బజాజ్ ఫైనాన్స్ అందిస్తోంది.


 రిస్క్ తట్టుకోవడం: ఫిక్స్‌డ్ డిపాజిట్ మీ పెట్టుబడి ప్రొఫైల్ తో అనుసంధానమైందని
నిర్థారించడానికి మీరు రిస్క్ ను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని అంచనా వేయండి. ఎఫ్ డీలతో
తక్కువ రిస్క్ ఉంటుంది, అయితే మీ సామర్థ్యం స్థాయిని అర్థం చేసుకోవడం ప్రధానం.
 కాల వ్యవధి ఎంపిక: మీరు సౌకర్యవంతంగా మీ నిధులను లాక్ చేయగలిగే మీ ద్రవ్యత్వం
అవసరాల ఆధారంగా మీ కాల వ్యవధిని మరియు అవధిని తెలివిగా ఎంచుకోండి.


ముగింపు



స్థిరమైన ఆదాయం పెట్టుబడుల విషయంలో తమ ఆకర్షణీయమైన వడ్డీ రేట్స్ తో బజాజ్ ఫైనాన్స్ డిజిటల్
ఎఫ్‌డీ ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది. స్థిరత్వం, భద్రత మరియు సౌకర్యాలను కలిపిస్తోంది.
మీరు అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు కావచ్చు, కొత్తవారు కావచ్చు లేదా కొత్త పెట్టుబడి ఆప్షన్స్ ను
అన్వేషిస్తూ ఉండవచ్చు, బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‌డీ సురక్షితమైన మరియు
బహుమానపూర్వకమైన ఆర్థిక భవిష్యత్తు కోసం ఒక తెలివైన ఎంపిక.


ముఖ్య గమనిక: ఇది కేవలం ఆ కంపెనీ ప్రకటన మాత్రమే. ఇందులోని అంశాలకు ABP/ABP Live/ABP Desam కి ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని ప్రకటనలకు, అభిప్రాయాలకు మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.