పిల్లల కోసం సురక్షితమైన, సౌకర్యవంతమైన,బలమైన క్వాలిటీ స్ట్రోలర్ కొనాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ అప్‌గ్రేడ్ యువర్ హ్యాపీనెస్ సేల్‌ని చూడాల్సిందే.  పైగా సిటీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 50% తగ్గింపు లభిస్తోంది. ఇంకా క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తున్నారు. అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ 5 స్త్రోల్లర్స్ డీల్స్ ఇవే.


LuvLap Sunshine Stroller/Pram, Easy Fold, for Newborn Baby/Kids, 0-3 Years (Orange)


అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడవుతోంది లవ్‌లాప్ సన్‌షైన్ స్ట్రోలర్. దీని ధర రూ.4,899 కాగా ప్రస్తుతం రూ. 3,429కే విక్రయిస్తున్నారు. మీ చిన్నారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్త్రోల్లకు ఒక రివర్సిబుల్ హ్యాండిల్‌బార్‌తో పాటు 3 పొజిషన్ సీట్ రిక్లైన్ ఉంది. ముందు, వెనక చక్రాలకు బ్రేక్‌లతో పాటు దోమతెర, షాపింగ్ బుట్టా లభిస్తాయి.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


Luvlap Tutti Frutti Stroller/Buggy, Compact & Travel Friendly, for Baby/Kids, 6-36 Months (Printed Black) 


లవ్‌లాప్ బ్రాండ్‌లో అమ్ముడవుతున్న మరో స్ట్రోలర్‌ ఇది.  వాస్తవ ధర రూ. 2,599 కాగా ఆఫర్‌లో రూ. 2,239కే ఇస్తున్నారు.  ఈ స్ట్రోలర్‌కు 5 స్టార్‌ భద్రత కూడా ఉంది. ఇందులో చిన్నారు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఎండ, గాలి నుంచి రక్షించడానికి ఒక పందిరి ఉంది. వెనుక చక్రానికి బ్రేక్ ఉంది. తేలికైన స్ట్రోలర్‌ను సులభంగా ముడవొచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


Mee Mee Baby Pram with Adjustable Seating Position and Reversible Handle


మీ మీ బేబీ ప్రామ్ కేవలం రూ .2,794కే విక్రయిస్తున్నారు. వాస్తవ ధర రూ.4,299 కాగా 40% డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఈ స్ట్రోలర్‌లో స్లీపింగ్ రిక్లైనింగ్, మూడు వేర్వేరు సీటింగ్ ఆప్షన్‌లు ఉన్నాయి. చూడటానికి సులభంగా ఉంటుంది. తేలికగా ముడుచుకుంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లడం ఈజీ. డబుల్ ప్రొటెక్షన్ సేఫ్టీ లాక్, సర్దుబాటు చేయగల 5-పాయింట్ సేఫ్టీ బెల్ట్, డబుల్ కుషన్ వాషబుల్ కవర్‌ దీంతోపాటు వస్తున్నాయి. ఎండ, వాన నుంచి రక్షణగా కవర్‌ వస్తోంది.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


R for Rabbit Lollipop Lite Colorful Stroller & Pram with Easy Fold for Newborn Baby, Kids of 0 to 3 Years 
ప్రీమియం క్వాలిటీ స్ట్రోలర్ కొనాలనుకుంటే రాబిట్ లాలిపాప్ లైట్ కలర్‌ఫుల్ స్ట్రోలర్ బాగుంటుంది. వాస్తవ ధర రూ.4,995 కాగా ఆఫర్‌లో రూ. 4430కే ఇస్తున్నారు. శిశువుకు రక్షణగా పెద్ద ఫ్రంట్ వీల్‌కు సస్పెన్షన్ ఫెసిలిటీ ఉంది. కింద పట్టీని నొక్కగానే ప్రామ్ ఆటోమేటిక్‌గా ముడుచుకుంటుంది. రివర్సిబుల్ హ్యాండిల్, 5 పాయింట్ సేఫ్టీ అదనపు ప్రయోజనాలు.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


Little Pumpkin - Baby Stroller and Pram for Baby/Newborn/Kids - Buggy for Kids | Easy Foldable and Carry |Kids Age 0-3 Years (Blue)


మీరు 2 వేల కంటే తక్కువ రేంజ్‌లో తేలికపాటి స్ట్రోలర్‌ని తీసుకోవాలనుకుంటే లిటిల్ పంప్‌కిన్ను చూడొచ్చు. అసలు ధర రూ.2790 కాగా రాయితీతో రూ .1999కే విక్రయిస్తున్నారు. దీనిని గొడుగులా మడిచి ఎక్కడైనా తీసుకెళ్లవచ్చు. చిన్న పిల్లలు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఎండ, వర్షం నుంచి రక్షణగా కవర్ కూడా ఉంది.


దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి