Tata Nexon Latest Updates: భారత్మార్కెట్లోప్రజలనుఆకట్టుకుంటున్నమోడల్స్లోటాటానెక్సాన్ఒకటి. మోడల్లోదాదాపు 54కుపైగావేరియెంట్స్లోవాహనాలులభిస్తున్నాయి. ఎన్నివేరియెంట్స్ఉన్నప్పటికీకూడావెహికల్మీచేతికిరావాలంటేచాలాకాలంఎదురుచూడకతప్పనిపరిస్థితిఉంది. ఇప్పుడువివరాలనుఇక్కడచూద్దాం.

టాటానెక్సాన్సేల్గతజూన్తోపోల్చుకుంటేజులైలోభారీగాతగ్గింది. ఓవరాల్గాచూసుకుంటేదాదాపు 11 శాతంతగ్గుముఖంపట్టినట్టుతేలింది. జులైలో 11వేల 602 నెక్సాన్మోడల్వెహికల్స్నుటాటాఅమ్మగలిగింది. అయినాసరేవెహికల్కోసంవెయిటింగ్పిరియడ్రెండునెలులగాచెబుతున్నారు. అంటేఆగస్టులోనెక్సాన్బుక్చేస్తేవాహనంఅక్టోబర్లోమీచేతికివచ్చేఅవకాశంఉంది.

టాటానెక్సాన్54 మోడల్స్నుప్రస్తుతంమార్కెట్లోఅమ్మకానికిపెట్టింది. వీటిధర 8 లక్షలనుంచిప్రారంభమవుతుంది. ఇలా 15లక్షలవరకువెళ్తుంది. వీటిలోడీజిల్, పెట్రెల్, సీఎన్జీకూడాఉన్నాయి. వాటిలోమాన్యువల్, ఆటోమేటిక్వస్తున్నాయి. మీరుఎంచుకున్నవేరియెంట్ఆధారంగావెయిటింగ్పిరియడ్ప్రైస్ఆధారపడిఉంది.

టాటానెక్సాన్ డీజిల్ వేరియెంట్‌ AMT మోడల్
 వేరియెంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌  వెయిటింగ్పిరియడ్
1నెక్సాన్ ప్యూర్ ప్లస్ డీజిల్11.70 లక్షలు ఒకనెల
2నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డీజిల్ 13.40 లక్షలుఒకనెల
3నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ డీజిల్14 లక్షలుఒకనెల
4నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT డీజిల్14.40 లక్షలుఒకనెల
5నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్ డీజిల్14.80 లక్షలుఒకనెల
6నెక్సాన్ఫియర్‌లెస్ ప్లస్ PS DT డీజిల్ 15.40 లక్షలుఒకనెల
7నెక్సాన్ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ డీజిల్15.60 లక్షలుఒకనెల

 

టాటానెక్సాన్ డీజిల్ వేరియెంట్‌ మాన్యువల్ మోడల్
 వేరియెంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌  వెయిటింగ్పిరియడ్
1నెక్సాన్స్మార్ట్ప్లస్డీజిల్‌ 10 లక్షలుఒకనెల
2నెక్సాన్స్మార్ట్ప్లస్ఎస్డీజిల్‌ 10.30 లక్షలుఒకనెల
3నెక్సాన్ప్యూర్ప్లస్డీజిల్ 11 లక్షలుఒకనెల
4

నెక్సాన్ప్యూర్ప్లస్ఎస్డీజిల్

11.30 లక్షలు

ఒకనెల
5నెక్సాన్క్రియేటివ్డీజిల్ 12.40 లక్షలుఒకనెల
6నెక్సాన్క్రియేటివ్ప్లస్S డీజిల్ 12.70 లక్షలుఒకనెల
7నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ డీజిల్ 13.10 లక్షలుఒకనెల
8

నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT డీజిల్

13.70 లక్షలు

ఒకనెల
9నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్ డీజిల్ 14.10 లక్షలుఒకనెల
10నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS DT డీజిల్ 14.70 లక్షలుఒకనెల
11నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ డీజిల్14.90 లక్షలుఒకనెల

 

టాటానెక్సాన్  పెట్రోల్ వేరియెంట్‌ AMT మోడల్
 వేరియెంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌  వెయిటింగ్పిరియడ్
1నెక్సాన్స్మార్ట్ప్లస్‌  9.60 లక్షలుఒకనెల
3నెక్సాన్ప్యూర్ప్లస్ 10.40 లక్షలుఒకనెల
4

నెక్సాన్ప్యూర్ప్లస్ఎస్‌ 

10.70 లక్షలు

ఒకనెల
5నెక్సాన్క్రియేటివ్ 11.70 లక్షలుఒకనెల
6నెక్సాన్క్రియేటివ్ప్లస్S  11.30 లక్షలుఒకనెల
7నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ 12 లక్షలుఒకనెల
8

నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT 

12.30 లక్షలు

ఒకనెల
9నెక్సాన్ క్రియేటివ్ DCA 12.20 లక్షలుఒకనెల
 నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT DCA13.50 లక్షలుఒక నెల
 నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్ DCA13.90 లక్షలుఒక నెల
10నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS DT DCA14.50 లక్షలుఒకనెల
11నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ DCA14.70ఒకనెల

 

టాటానెక్సాన్  పెట్రోల్ వేరియెంట్‌ మాన్యువల్  మోడల్
 వేరియెంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌  వెయిటింగ్పిరియడ్
 నెక్సాన్ స్మార్ట్8 లక్షలుఒకనెల
1నెక్సాన్స్మార్ట్ప్లస్‌  8.9 లక్షలుఒకనెల
2నెక్సాన్స్మార్ట్ప్లస్ఎస్‌ 9.2 లక్షలుఒకనెల
3నెక్సాన్ప్యూర్ప్లస్ 9.7 లక్షలుఒకనెల
4

నెక్సాన్ప్యూర్ప్లస్ఎస్‌ 

10 లక్షలు

ఒకనెల
5నెక్సాన్క్రియేటివ్ 11 లక్షలుఒకనెల
6నెక్సాన్క్రియేటివ్ప్లస్S  11.30 లక్షలుఒకనెల
7నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ 11.70 లక్షలుఒకనెల
8

నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT 

12.30 లక్షలు

ఒకనెల
9నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్   12.70 లక్షలుఒకనెల
10నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS DT 13.30 లక్షలుఒకనెల
11నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ 13.50 లక్షలుఒకనెల