అన్వేషించండి

TVS Radeon నుంచి Hero HF 100 వరకు ఫుల్‌ట్యాంకుతో 750 కి.మీ రేంజ్.. రూ.60 వేలకే 5 బెస్ట్ మైలేజ్ బైక్స్

TVS Radeon నుండి Hero HF 100 వరకు కేవలం 60 వేల బడ్జెట్‌లో అత్యధిక మైలేజీ ఇచ్చే ఈ టాప్ 5 బైకులు జాబ్ చేసే వారికి ఫ్యూయల్ ఖర్చులను తగ్గిస్తాయి. వీటి ధర, మైలేజీ తెలుసుకోండి.

మీరు ప్రతిరోజూ ఆఫీస్, బిజినెస్, లేదా కాలేజీకి వెళ్లే వారైనా అత్యధిక మైలేజీ బైక్స్ ద్వారా మీ ఫ్యూయల్ ఖర్చులు తగ్గించుకోండి. భారత మార్కెట్లో బడ్జెట్ ధరలో మీకు పలు బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్‌లోని బైక్‌లు లీటరుకు 65 నుండి 80 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తున్నాయి. వీటి తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మెరుగైన ఇంధన సామర్థ్యం కారణంగా ఈ బైక్‌లను మిడిల్ క్లాస్ వారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రూ. 60,000 ధరలో లభించే టాప్-5 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
TVS స్పోర్ట్ బైక్ బెస్ట్ మైలేజ్, తక్కువ బరువు వల్ల కస్టమర్లు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.55,500 నుండి ప్రారంభమై ₹58,600 వరకు ఉంటుంది. ఈ బైకులో 109.7cc ఇంజన్ ఉంది. ఇది లీటరుకు 70 నుండి 80 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేస్తే, టీవీఎస్ బైక్ సుమారు 750 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పొడవైన, సౌకర్యవంతమైన సీటు ఈ బైకును రోజువారీ వినియోగానికి బెస్ట్‌గా మారుస్తుంది.

TVS Radeon
TVS రేడియన్ బైక్ 109.7cc ఇంజన్‌తో వస్తుంది. ఈ బైక్ లీటరుకు 65 నుండి 73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బైక్ ధర రూ.55,400 నుండి రూ. 59,800 మధ్య ఉంటుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, మెరుగైన సస్పెన్షన్, USB ఛార్జర్ వంటి ఫీచర్లు దీనిని రూరల్, సిటీ ప్రాంతాల్లో నడిపేందుకు అనుకూలంగా ఉంటుంది. లాంగ్ జర్నీకి కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.

Hero HF Deluxe
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ధర రూ.56,742 నుండి ప్రారంభమై 59,992 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో 97.2cc ఇంజన్ ఉంది. ఇది i3S టెక్నాలజీతో వస్తుంది. ట్రాఫిక్‌లో ఫ్యూయల్  ఆదా చేయడంలో ఈ టెక్నాలజీ దోహదం చేస్తుంది. ఈ బైక్ లీటరుకు 65 నుండి 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్, తక్కువ సర్వీస్ ఖర్చు, మెరుగైన పనితీరుతో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంది. 

Hero HF 100
హీరో హెచ్ఎఫ్ 100 భారత్‌లోని అత్యంత చౌకైన బైక్‌లలో ఒకటిగా భావిస్తారు. దీని ధర సుమారు రూ.59,489. ఈ బైక్ 97.2cc ఇంజన్‌తో వస్తుంది, సుమారు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సింపుల్ డిజైన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు దీనిని రోజువారీ ఆఫీసు, బిజినెస్ జర్నీ కోసం బెస్ట్ ఎంపికగా మారుస్తాయి.

టీవీఎస్ ఎక్స్ఎల్100 (TVS XL100 Heavy Duty)
TVS XL100 హెవీ డ్యూటీ అనేది ఒక మోపెడ్ కాగా, దీని ధర ₹44,550 నుండి 59,150 ర మధ్య ఉంటుంది. ఇందులో 99.7cc ఇంజన్ వస్తుంది. ఇది 65 నుండి 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రూరల్ ఏరియాలో ఇది ఎక్కువగా కొంటున్నారు. ఎందుకంటే ఇది బరువుగా ఉన్న సామాన్లను కూడా సులభంగా మోయగలదు.

మీరు రూ. 60,000 బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్, లాంగ్ రేంజ్ కోరుకుంటే, TVS స్పోర్ట్, TVS XL100 హెవీ డ్యూటీ బెస్ట్ ఛాయిస్‌గా ఉన్నాయి. అదే సమయంలో, నమ్మకం, తక్కువ మెయింటెనెన్స్ కోసం హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100 కూడా కస్టమర్లకు బెస్ట్ అని నిరూపించుకున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Punch EV Facelift Price And Features:468 km రేంజ్‌తో వచ్చిన Tata Punch EV 2026 మోడల్‌ - బ్యాటరీ, ఫీచర్లు, డిజైన్‌లో వచ్చిన మార్పులు ఇవే
కొత్త Tata Punch EVకి ఇప్పుడు యమా క్రేజ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
క్రెటా, సెల్టోస్‌కు పోటీగా త్వరలో మార్కెట్లోకి Nissan Tekton.. ఫీచర్లు తెలుసుకుని కొనేయండి
క్రెటా, సెల్టోస్‌కు పోటీగా త్వరలో మార్కెట్లోకి Nissan Tekton.. ఫీచర్లు తెలుసుకుని కొనేయండి
కారు కొనాలనుకుంటున్నారా? స్విఫ్ట్‌ నుంచి వాగన్‌ ఆర్‌ వరకు మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు
కొత్త కార్‌ కొనే వాళ్లకు కరెక్ట్‌ టైమ్‌ - స్విఫ్ట్‌ నుంచి వాగన్‌ ఆర్‌ వరకు మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget