భారత మార్కెట్లోటాటా మోటార్స్ తమ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch Facelift)నుజనవరి13, 2026విడుదలచేయడానికిసిద్ధంగాఉంది. అయితే విడుదలకుముందు,కంపెనీదీనివేరియంట్‌లు, ఫీచర్లగురించివివరాలను వెల్లడించింది. కొత్తపంచ్ఫేస్‌లిఫ్ట్ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లతోకూడిఉంటుంది.కారుమొత్తం6వేరియంట్‌లలో అందుబాటులోకివస్తుంది. అందులోSmart, ప్యూర్ Pure, ప్యూర్ ప్లస్ Pure+, అడ్వెంచర్ Adventure, Accomplished, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ (Accomplished+S)ఉన్నాయి.ప్రతివేరియంట్‌లోవినియోగదారులఅవసరాలకుఅనుగుణంగాఫీచర్‌లను టాటా మోటార్స్ అందించింది. 

Continues below advertisement

TataPunchSmartలోఅవసరమైనభద్రతా సౌకర్యాలు

TataPunchFacelift లో స్మార్ట్ రకం వేరియంట్‌లోఇప్పుడు6ఎయిర్‌బ్యాగ్‌లుఉంటాయి. దీనివల్ల వాహనదారుల భద్రతచాలామెరుగవుతుంది. దీనితోపాటుLEDహెడ్‌లైట్‌లు,కొత్తస్టీరింగ్వీల్,ఎకో, సిటీడ్రైవ్మోడ్‌లు,ఎలక్ట్రానిక్స్టెబిలిటీప్రోగ్రామ్,రిమోట్కీలెస్ఎంట్రీతో పాటు టైర్ప్రెజర్మానిటరింగ్సిస్టమ్కూడా ఇచ్చారు. వేరియంట్బేస్ మోడల్అయినప్పటికీ,భద్రతవిషయంలో చాలా వాహనాలకు పోటీ ఇవ్వనుంది. 

Pure, Pure+వేరియంట్‌లోమెరుగైనసౌకర్యాలు

Pureవేరియంట్‌లోవెనుకACవెంట్స్,స్టీరింగ్మౌంటెడ్కంట్రోల్స్,వెనుకడిఫాగర్, ఆర్మ్‌రెస్ట్‌తోసెంటర్కన్సోల్ ఇచ్చారు.అదేPure+వేరియంట్‌లో20.32సెం.మీటచ్‌స్క్రీన్ఇన్ఫోటైన్‌మెంట్సిస్టమ్,వెనుకపార్కింగ్కెమెరా,వైర్‌లెస్Android Autoతో పాటు Apple CarPlay,క్రూయిజ్కంట్రోల్ సహా USBటైప్ Cఛార్జర్వంటిఫీచర్‌లుఉన్నాయి.

Continues below advertisement

Adventureవేరియంట్‌లోటెక్నాలజీ

ఎక్కువటెక్నాలజీనిఇష్టపడేవారి కోసం Adventure వేరియంట్ తీసుకొచ్చింది.ఇందులో360డిగ్రీలకెమెరా,బ్లైండ్స్పాట్మానిటరింగ్,పుష్బటన్స్టార్ట్,ఆటోమేటిక్క్లైమేట్కంట్రోల్,రెయిన్సెన్సింగ్వైపర్‌లు, ఆటోమేటిక్హెడ్‌లైట్‌లువంటిఫీచర్లు ఉన్నాయి.Accomplishedవేరియంట్‌లో16 అంగుళాలఅల్లాయ్వీల్స్,పెద్ద26.03సెం.మీటచ్‌స్క్రీన్,LED DRLs, మెరుగైనసీట్సౌకర్యం కల్పించారు.అదేటాప్వేరియంట్Accomplished+Sలోఎలక్ట్రిక్సన్‌రూఫ్,డిజిటల్ఇన్‌స్ట్రుమెంట్క్లస్టర్,ఆటోడిమ్మింగ్IRVM, వైర్‌లెస్ఛార్జింగ్,iRAకనెక్టెడ్టెక్నాలజీఅందించారు.

ఇంజిన్ పనితీరు

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ (TataPunchFacelift)లో1.2లీటర్పెట్రోల్ఇంజిన్ ఇచ్చారు. ఇదిప్రస్తుతమోడల్‌లోకూడాఉంది.దీనితోపాటుఇప్పుడుటర్బోపెట్రోల్ఇంజిన్ కొత్తఎంపికనుకూడా ఇస్తారు. దాంతో పనితీరుమరింతమెరుగ్గాఉంటుంది.కొత్తTata Punch Faceliftఇప్పుడుఎక్కువభద్రతతో పాటు కొత్తఫీచర్‌లు, మెరుగైనటెక్నాలజీతోవస్తుంది.సబ్ 4మీటర్SUVసెగ్మెంట్‌లోకారు గతంలో కంటే ఎక్కువబలమైనపోటీదారుగామారనుంది. సంక్రాంతి కానుకగా టాటా మోటార్స్ జనవరి 13న కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

Also Read: ఈ నెలలో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు - హారియర్‌, సఫారి నుంచి నెక్సాన్‌ వరకు ఆఫర్ల జాతర