అన్వేషించండి

Cheapest SUVs in India : టాటా పంచ్ నుంచి మారుతి ఫ్రాంక్స్ వరకు దేశంలోని 5 చౌకైన SUVలు ఇవే! ధర నుంచి ఫీచర్స్‌ వరకు వివరాలు తెలుసుకోండి! 

Cheapest SUVs in India : చిన్ని బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ SUV కోసం చూస్తున్నారా? ₹7 లక్షల లోపు టాప్ 5 SUVలు పరిశీలిస్తే టాటా పంచ్, ఎక్స్‌టర్, ఫ్రాంక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Cheapest SUVs in India : భారత్‌ ఆటో మార్కెట్లో SUVలు క్రమంగా ప్రజాదరణ పొందుతున్నాయి. లోపలి స్పేస్‌, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, స్ట్రాంగ్ బాడీ, మెరుగైన సేఫ్టీ ఫీచర్స్‌ కారణంగా, ప్రజలు ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే చిన్న SUVలు కొనేందుకు ఎక్కువగా ఇష్టపడతున్నారు. ముఖ్యంగా, అనేక కాంపాక్ట్ SUVలు ఇప్పుడు ఇండియా NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లు కలిగి ఉన్నాయి. దీనికి తోడు చిన్న బడ్జెట్‌లో కార్లు వస్తున్నందున సామాన్యుల కలను నిజం చేస్తున్నాయి. ఇక్కడ, భారత్‌లో చాలా చౌకైన ఐదు SUVలు గురించి తెలుసుకుందాం. అవి ₹7 లక్షల కంటే తక్కువ ధరతో ప్రారంభమవుతాయి.

టాటా పంచ్ 

టాటా పంచ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చౌకైన SUV, దీని ధర ₹5.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2026 ఫేస్‌లిఫ్ట్‌తో, టాటా అనేక స్టైలింగ్స ఫీచర్ అప్‌డేట్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ కొత్త 120hp టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్‌లు అలాగే ఉన్నాయి. మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లతో, పంచ్ అన్ని వర్గాల కస్టమర్లకు మంచి ఎంపికగా మారుతోంది.

నిసాన్ మాగ్నైట్- రెనాల్ట్ కిగర్

నిసాన్ మాగ్నైట్ ₹5.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెనాల్ట్ కిగర్ మాదిరిగానే ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటుంది. ఇది 1.0-లీటర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఆప్షన్‌లలో లభిస్తుంది. అదే సమయంలో రెనాల్ట్ కిగర్ ₹5.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కిగర్ మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఇంజిన్, CVT గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంది, ఇది దాని విభాగంలో ఒక ప్రత్యేకమైన శైలితో వస్తోంది. 

హ్యుందాయ్ ఎక్స్‌టర్ - మారుతి ఫ్రాంక్స్ 

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ₹5.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఈ కంపెనీ ఎంట్రీ-లెవల్ SUV. ఇది 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌లతో పాటు మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. మరోవైపు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ₹6.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బాలెనో ఆధారంగా, ఫ్రాంక్స్ మరింత స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. పెట్రోల్, టర్బో-పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Frequently Asked Questions

భారతదేశంలో అత్యంత చౌకైన SUV ఏది?

భారతదేశంలో ప్రస్తుతం అత్యంత చౌకైన SUV టాటా పంచ్. దీని ధర ₹5.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

₹7 లక్షల లోపు లభించే కొన్ని SUVల పేర్లు ఏమిటి?

₹7 లక్షల లోపు టాటా పంచ్, నిసాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి SUVలు అందుబాటులో ఉన్నాయి.

నిసాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్ మధ్య తేడా ఏమిటి?

నిసాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్ ఒకే ప్లాట్‌ఫామ్ పంచుకుంటాయి. కిగర్ మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఇంజిన్ మరియు CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మారుతి ఫ్రాంక్స్ ఏ కారు ఆధారంగా తయారు చేయబడింది?

మారుతి ఫ్రాంక్స్ బాలెనో ఆధారంగా తయారు చేయబడింది మరియు మరింత స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, మరియు CNG ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
BaaS స్కీమ్‌తో ఎలక్ట్రిక్‌ కార్లు - రేటు తగ్గేను రూ.లక్షల్లో, km చొప్పున చెల్లిస్తే చాలు
ధర తక్కువ, దర్జా ఎక్కువ - BaaS స్కీమ్‌తో తక్కువ రేటుకే ఎలక్ట్రిక్‌ కార్లు 
Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: జనం ఈ కంపెనీ కార్లను తెగ కొన్నారు, డిమాండ్‌ కూడా పెరిగింది
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: గత నెలలో ఈ కార్లకే భారీ డిమాండ్, కొనడానికి జనం క్యూ
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Finn Allen Century: 33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
Underwater Tunnel In India: నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
Israel Iran War: యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదికలో సంచలన విషయాలు
యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదిక సంచలనం
Embed widget