అన్వేషించండి

Most Fuel Efficient Cars in India : భారత్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే! మారుతి స్విఫ్ట్ నుంచి హోండా సిటీ వరకు పూర్తి జాబితా! 

Most Fuel Efficient Cars in India : మీరు అధిక మైలేజ్ ఉన్న కారు కొనాలని చూస్తున్నట్లయితే, భారత్‌లో టాప్ 6 సమర్థవంతమైన ఇంధన సామర్థ్యం కలిగిన కార్ల జాబితా ఇక్కడ చూడండి.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Most Fuel Efficient Cars in India : భారత్‌లో కారు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు మొదట అడిగే విషయాలలో మైలేజ్ ఒకటి. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో, మెరుగైన ఇంధన సామర్థ్యం ప్రతి కుటుంబానికి ఒక అవసరంగా మారింది. చాలా మంది ARAI-సర్టిఫైడ్ మైలేజ్ గణాంకాలపై ఆధారపడతారు, ఎందుకంటే అవి వేర్వేరు కార్లను పోల్చడం సులభతరం చేస్తాయి. ఈ గణాంకాలు నిజమైన డ్రైవింగ్ పరిస్థితుల కంటే కొద్దిగా మార్పులు ఉండొచ్చు. అయినా సరే వీళ్లు ఇచ్చిన లెక్కలనే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే ఇక్కడ భారత్‌లో అత్యంత మైలేజీ ఇచ్చే ఆరు పెట్రోల్, హైబ్రిడ్ కార్లు గురించి తెలుసుకుందాం.  

మారుతి స్విఫ్ట్ -సెలెరియో

మారుతి స్విఫ్ట్, దాని తేలికపాటి డిజైన్, 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కారణంగా, అద్భుతమైన మైలేజీ ఇస్తోంది. AMT వేరియంట్ 25.75 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. అయితే మాన్యువల్ వెర్షన్ 24.8 kmpl వరకు అందిస్తుంది. ఈ కార్ల ధరలు కూడా ₹5.79 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

మారుతి సెలెరియో ఇంధన సామర్థ్యం పరంగా కూడా అద్భుతంగా ఉంది. దీని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, తక్కువ బరువు దీనికి 26 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. దీని ప్రారంభ ధర ₹4.70 లక్షలు ఉంది. బడ్జెట్ కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తుంది .

హోండా సిటీ e:HEV

హోండా సిటీ e:HEV అనేది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారును కలిపిన పవర్‌ఫుల్‌ హైబ్రిడ్ సెడాన్. ఇది మొత్తం 126 hpని ఉత్పత్తి చేస్తుంద. ARAI ప్రకారం 27.26 kmpl మైలేజీని కలిగి ఉంది. సుమారు ₹20 లక్షల ధర కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీర, ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

హైర్డర్, గ్రాండ్ విటారా, విక్టోరిస్ 

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా రెండూ 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. రెండు SUVలు ARAI మైలేజ్ 27.97 kmpl, ఇది SUV విభాగంలో ఒక బెంచ్‌మార్క్‌గా చెబుతున్నారు. ఇటీవల ప్రారంభించిన మారుతి విక్టోరిస్ అదే హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది, కానీ మెరుగైన ట్యూనింగ్ కారణంగా, దాని మైలేజ్ 28.65 kmplకి చేరుకుంటుంది. ధరలు ₹10.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

Frequently Asked Questions

భారతదేశంలో మైలేజ్ ఎందుకు ముఖ్యం?

పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా, మెరుగైన ఇంధన సామర్థ్యం ప్రతి కుటుంబానికి ఒక అవసరంగా మారింది. అందుకే చాలా మంది కారు కొనేటప్పుడు మైలేజ్ గురించి అడుగుతారు.

మారుతి స్విఫ్ట్ AMT వేరియంట్ ఎంత మైలేజ్ ఇస్తుంది?

మారుతి స్విఫ్ట్ AMT వేరియంట్ 25.75 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. దీని తేలికపాటి డిజైన్, 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ దీనికి కారణం.

హోండా సిటీ e:HEV హైబ్రిడ్ సెడాన్ ఎంత మైలేజ్ ఇస్తుంది?

ARAI ప్రకారం, హోండా సిటీ e:HEV హైబ్రిడ్ సెడాన్ 27.26 kmpl మైలేజీని కలిగి ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారును కలిపి పనిచేస్తుంది.

టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, విక్టోరిస్ లలో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?

మారుతి విక్టోరిస్ 28.65 kmpl మైలేజీతో ఈ మూడింటిలో అత్యధికంగా మైలేజ్ ఇస్తుంది. టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా రెండూ 27.97 kmpl మైలేజీని అందిస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx Flex: మారుతి ఫ్రాంక్స్‌కు బూస్టులా మారిన కొత్త స్పెషల్ టెక్నాలజీ! నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గింపు!
మారుతి ఫ్రాంక్స్‌కు బూస్టులా మారిన కొత్త స్పెషల్ టెక్నాలజీ! నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గింపు!
FASTag Rules India :ఫాస్ట్‌ట్యాగ్ వినియోగంలో ఈ నియమాలు మీకు తెలుసా? ఈ పొరపాట్లు చేస్తే రెట్టింపు బాదుడే!
ఫాస్ట్‌ట్యాగ్ వినియోగంలో ఈ నియమాలు మీకు తెలుసా? ఈ పొరపాట్లు చేస్తే రెట్టింపు బాదుడే!
Honda Cars Discounts: హోండా కార్లపై భారీ డిస్కౌంట్ల వర్షం: ఈనెలలో బై చేస్తే రూ. 1.97 లక్షల వరకు ఆదా చేసే ఛాన్స్!
హోండా కార్లపై భారీ డిస్కౌంట్ల వర్షం: ఈనెలలో బై చేస్తే రూ. 1.97 లక్షల వరకు ఆదా చేసే ఛాన్స్!
New Renault Duster Launch: రేపే మార్కెట్లోకి రేనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ: అదిరిపోయే ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో న‌యా లుక్
రేపే మార్కెట్లోకి రేనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ: అదిరిపోయే ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో న‌యా లుక్
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget