Honda Cars Price Drop After GST 2.0: జీఎస్‌టీ 2.0 రాకతో ఆటోమొబైల్‌ మార్కెట్‌లో పాజిటివ్‌ వైబ్‌ ఏర్పడింది. పాపులర్‌ బ్రాండ్‌ హోండా కూడా తన మోడళ్ల ధరల్లో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. Honda Amaze, City & Elevate - ఈ మూడు మోడళ్లకూ భారీగా ధరలు తగ్గడం కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.

Continues below advertisement

Honda Amaze - కాంపాక్ట్‌ సెడాన్‌కు కొత్త ఊపుహోండా అమెజ్‌ ఇప్పుడు యువతరానికి మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది. పాత S MT వేరియంట్‌ ధర ₹7.62 లక్షలు ఉండగా, ఇప్పుడు ₹6.97 లక్షలకు పడిపోయింది. అంటే సూటిగా ₹65 వేల తగ్గింపు. టాప్‌ ZX CVT వేరియంట్‌లో అయితే బంపర్‌ కట్‌ కనిపించింది, ₹1.20 లక్షల భారీ తగ్గింపుతో కొత్త ఎక్స్‌ షోరూమ్‌ ధర ₹9.99 లక్షలు అయింది. ఈ కాంపాక్ట్‌ సెడాన్‌ ఇప్పుడు మళ్లీ Maruti Suzuki Dzire తో డైరెక్ట్‌ పోటీలోకి వచ్చేసింది.

Honda Amaze వేరియంట్‌

Continues below advertisement

పాత ధర

కొత్త ధర

సేవింగ్‌

S MT (old gen)

రూ. 7,62,800

రూ. 6,97,700

రూ. 65,100

S CVT (old gen)

రూ. 8,52,600

రూ. 7,79,800

రూ. 72,800

V MT

రూ. 8,09,900

రూ. 7,40,800

రూ. 69,100

V CVT

రూ. 9,34,900

రూ. 8,55,100

రూ. 79,800

VX MT

రూ. 9,19,900

రూ. 8,41,400

రూ. 78,500

VX CVT

రూ. 9,99,900

రూ. 9,14,600

రూ. 85,300

ZX MT

రూ. 9,99,900

రూ. 9,14,600

రూ. 85,300

ZX CVT

రూ. 11,19,900

రూ. 9,99,900

రూ. 1,20,000

Honda Elevate - SUV లుక్స్‌తో మరింత చవకహోండా ఎలివేట్‌ ధరల్లో కూడా పెద్ద మార్పు జరిగింది. బేస్‌ SV MT ధర ₹11.91 లక్షల నుంచి ₹10.99 లక్షలకు పడిపోయింది. అంటే ₹91,100 తగ్గింపు. టాప్‌ ZX CVT డ్యూయల్‌ టోన్‌ వేరియంట్‌ ధర కూడా ₹58,400 తగ్గి ₹16.34 లక్షలకు వచ్చింది. ఇతర వేరియంట్లలో ₹42,800 నుంచి ₹57,700 వరకు తగ్గాయి.

Honda Elevate వేరియంట్‌

పాత ధర

కొత్త ధర

సేవింగ్‌

SV MT

రూ. 11,91,000

రూ. 10,99,900

రూ. 91,100

V MT

రూ. 12,39,000

రూ. 11,96,200

రూ. 42,800

V CVT

రూ. 13,59,000

రూ. 13,12,100

రూ. 46,900

VX MT

రూ. 14,10,000

రూ. 13,61,300

రూ. 48,700

VX CVT

రూ. 15,30,000

రూ. 14,77,200

రూ. 52,800

ZX MT

రూ. 15,41,000

రూ. 14,87,800

రూ. 53,200

ZX MT Black Edition

రూ. 15,51,000

రూ. 14,97,500

రూ. 53,500

ZX MT Ivory

రూ. 15,51,000

రూ. 14,97,500

రూ. 53,500

ZX CVT

రూ. 16,63,000

రూ. 16,05,600

రూ. 57,400

ZX CVT Black Edition

రూ. 16,73,000

రూ. 16,15,300

రూ. 57,700

ZX CVT Ivory

రూ. 16,73,000

రూ. 16,15,300

రూ. 57,700

ZX CVT Dual Tone

రూ. 16,83,000

రూ. 16,24,900

రూ. 58,100

ZX CVT Dual Tone Ivory

రూ. 16,93,000

రూ. 16,34,600

రూ. 58,400

Honda City - ప్రీమియం సెడాన్‌కి ఆకర్షణీయమైన ధరCity ఎప్పటికీ హోండా బ్రాండ్‌కి ఐకాన్‌ కార్‌. ఇప్పుడు దీని ధరల్లో కూడా కూల్‌ కట్‌ వచ్చింది. V CVT ధర ₹50,000 తగ్గి ₹13.90 లక్షలకు చేరింది. ZX CVT ధర కూడా ₹57,500 తగ్గి ₹16.07 లక్షలు అయింది. సిటీ హైబ్రిడ్‌ e:HEV ధరలో కూడా ₹41,790 తగ్గింపుతో ఇప్పుడు కొత్త ప్రైస్‌ ₹19.48 లక్షలు.

Honda City వేరియంట్‌

పాత ధర

కొత్త ధర

సేవింగ్‌

SV MT

రూ. 12,38,000

రూ. 11,95,300

రూ. 42,700

V MT

రూ. 13,14,900

రూ. 12,69,500

రూ. 45,400

V CVT

రూ. 14,39,900

రూ. 13,90,200

రూ. 49,700

VX MT

రూ. 14,21,900

రూ. 13,72,800

రూ. 49,100

VX CVT

రూ. 15,46,900

రూ. 14,93,500

రూ. 53,400

ZX MT

రూ. 15,39,900

రూ. 14,86,800

రూ. 53,100

ZX CVT

రూ. 16,64,900

రూ. 16,07,400

రూ. 57,500

Sports CVT

రూ. 14,88,900

రూ. 14,37,500

రూ. 51,400

e:HEV

రూ. 19,89,900

రూ. 19,48,200

రూ. 41,790

Honda City Sports వేరియంట్‌కి అదనపు అట్రాక్షన్‌సిటీ స్పోర్ట్స్‌ CVT ధర ₹51,400 తగ్గి ఇప్పుడు ₹14.37 లక్షలకు లభిస్తోంది. స్టైలిష్‌ లుక్స్‌తో ఈ వేరియంట్‌ యూత్‌కు మంచి ఆప్షన్‌గా మారింది.

హోండా ఈ ధర తగ్గింపులతో పాటు ప్రత్యేక ఫెస్టివ్‌ ఆఫర్లు కూడా ఇస్తోంది. దీంతో డ్రీమ్‌ కార్‌ కొనాలనుకునే వారికి ఇది గోల్డెన్‌ ఛాన్స్‌.