Car Prices Drop After New GST Rates: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఈ రోజు నుంచి, దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో, చిన్న కార్లు 28% GST నుంచి 18% GST పరిధిలోకి తగ్గాయి. SUVలపై GST 28% నుంచి 40% కు పెరిగిప్పటికీ, సెస్‌ రద్దు చేయడంతో ఆ కార్ల ధరలూ తగ్గాయి. ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో కొత్త కారు కొనేవాళ్లకు భారీ బెనిఫిట్‌ ఉంటుంది.

ఏ కంపెనీ ఎంత తగ్గించింది?: (22 సెప్టెంబర్ 2025 నుంచి)

Maruti Suzuki

Swift: రూ.1.06 లక్షలు

Alto K10: రూ.53 వేలు

S-Presso: రూ.53 వేలు

Wagon R: రూ.64 వేలు

Celeria: రూ.63 వేలు

Dzire: రూ.87 వేలు

Baleno: రూ.85 వేలు

Hyundai India

Venue: రూ.1.23 లక్షలు

Nios: రూ.73 వేలు

Exter: రూ.89 వేలు

i20: రూ.98 వేలు

i20 N Line: రూ.1.08 లక్షలు

Venue N Line: రూ.1.19 లక్షలు

Verna: రూ.60 వేలు

Creta: రూ.72 వేలు, N లైన్: రూ.71 వేలు

Alcazar: రూ.75 వేలు

Tata Motors (ఈ కంపెనీ 8 సెప్టెంబర్ నుంచే రేట్లను తగ్గించింది)

Safari: దాదాపు రూ.1.45 లక్షలు

Tiago: రూ.75 వేలు

Tigor: రూ.80 వేలు

Altroz: రూ.1.10 లక్షలు

Punch: రూ.85 వేలు

Nexon: రూ.1.55 లక్షలు

Curvv: రూ.65 వేలు

Harrier: రూ.1.40 లక్షలు

Mahindra & Mahindra (ఈ కంపెనీ 6 సెప్టెంబర్ నుంచే రేట్లను తగ్గించింది)

XUV 3XO Diesel: రూ.1.56 లక్షలు

XUV 3XO Petrol: రూ.1.40 లక్షలు

Bolero Neo: రూ.1.27 లక్షలు

Thar: రూ.1.35 లక్షలు

Thar Roxx: రూ.1.33 లక్షలు

Scorpio: రూ.1.01 లక్షలు

Scorpio N: రూ.1.45 లక్షలు

XUV 700: రూ.1.43 లక్షలు

Kia India

Sonet: రూ.1.64 లక్షలు

Syros: రూ.1.86 లక్షలు

Seltos: రూ.75 వేలు

Carens: రూ.48 వేలు

Carens Clavis: రూ.78 వేలు

Carnival: రూ.4.48 లక్షలు

Skoda Auto

Kulaq: రూ.1.19 లక్షల వరకు

Kodiaq: రూ.3.30 లక్షలు

Kushaq: రూ.66 వేలు

Slavia: రూ.63 వేలు

Volkswagen

Tiguan R-Line: రూ.3.26 లక్షలు తగ్గింపు

Virtus: రూ.66,900

Taigun: రూ. 68,400 వరకు

Toyota India

Fortuner: రూ.3.49 లక్షలు

Legender: రూ.3.34 లక్షలు

Hilux: రూ.2.52 లక్షలు

Velfire: రూ.2.78 లక్షలు

Camry: రూ.1.01 లక్షలు

Innova Crysta: రూ.1.08 లక్షలు

Innova Hycross: రూ.1.15 లక్షలు

ఈ పండుగ సమయంలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకున్నవారికి ఇది గోల్డెన్‌ టైమ్‌.