అన్వేషించండి

CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్

CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కంటే నీరు అందించిన నాయకుడిగా గుర్తుండాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం చంద్రబాబు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులపై ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
  • దశాబ్దాల కలలైన ప్రాజెక్టులు రాష్ట్ర చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయి.
  • ఇవి రైతులు, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, మార్పు తీసుకొస్తాయి.
  • నీరందించిన నాయకుడిగా గుర్తుండాలని 'సీఈఓ సీఎం' చంద్రబాబు ఆకాంక్ష.

CM Chandrababu: ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ, వెలిగొండ ప్రాజెక్టులు రాష్ట్ర చరిత్రలో మైలురాళ్లు అన్నారు. దశాబ్దాల పాటు కలగా మిగిలిన రెండు కీలక సాగునీటి ప్రాజెక్టులు వాస్తవరూపం దాల్చాయన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పు చూస్తారన్నారు. ఈ ప్రాజెక్టులు రైతులకు కొత్త ఆశ, వ్యవసాయానికి కొత్త ఊపు ఇస్తాయన్నారు. 'సీఈవో సీఎం'గా కంటే నీరు అందించిన నాయకుడిలా గుర్తుండాలనుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. 

Also Read: ఏపీ స్థానిక సమరంలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కూటమి వ్యూహాలు - చంద్రబాబు మార్క్ వ్యూహాలతో రెడీ!

సాగునీటి ప్రాజెక్టులతో కొత్త దశ 

"ఆంధ్రప్రదేశ్‌లో రెండు చారిత్రాత్మక నీటిపారుదల ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడం ఈ వారం నిజంగా చాలా ప్రత్యేకమైనది. దశాబ్దాలుగా రూపుదిద్దుకుంటున్న పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, వేలిగొండ ప్రాజెక్ట్, ఉత్తరాంధ్ర, రాయలసీమ అంతటా ప్రజల జీవితాలను, జీవనోపాధులను మార్చివేస్తాయి. నా సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణంలో ఇది ఒక కొత్త దశలా కూడా అనిపిస్తోంది. ఇన్నేళ్లుగా నన్ను “సీఈఓ ముఖ్యమంత్రి” అని పిలుస్తూ వచ్చారు. అయినప్పటికీ, ఎండిపోయిన భూములకు నీరందించడం, మన రైతులకు ఆశ కల్పించడం, వ్యవసాయాన్ని మార్చడం, రాబోయే తరాలకు తాగునీటిని అందించడం వంటివి ఎప్పటికీ నాకు అత్యంత ముఖ్యంగా నిలిచిపోతాయి" అని సీఎం చంద్రబాబు అన్నారు.  

Also Read: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI

శనివారం 'సీఈఓ సీఎం టు వాటర్ మాన్- నాయుడుస్ లాంగ్ జర్నీ ఎంటర్స్ టూ ఏ న్యూ ఫేజ్' పేరిట ఎకనామిక్ టైమ్స్‌లో సీఎం చంద్రబాబు మీద వార్తా కథనం ప్రచురించారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు.
 
Also Read: మరో సుదీర్ఘ పాదయాత్రకు వైఎస్ జగన్ వచ్చే ఏడాది శ్రీకారం - పార్టీలో సమస్యలన్నింటికీ పరిష్కారం వచ్చేస్తుందా?

Frequently Asked Questions

సీఎం చంద్రబాబు ప్రస్తావించిన కీలక సాగునీటి ప్రాజెక్టులు ఏమిటి?

పోలవరం ఎడమ ప్రధాన కాలువ, వెలిగొండ ప్రాజెక్టులు రాష్ట్ర చరిత్రలో మైలురాళ్లు అని సీఎం చంద్రబాబు అన్నారు. దశాబ్దాల కలలు వాస్తవరూపం దాల్చాయని ఆయన తెలిపారు.

ఈ సాగునీటి ప్రాజెక్టుల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పు చూస్తాయని సీఎం అన్నారు. రైతులకు కొత్త ఆశ, వ్యవసాయానికి కొత్త ఊపు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ఏ విధంగా గుర్తుండాలని ఆకాంక్షించారు?

'సీఈవో సీఎం'గా కంటే నీరు అందించిన నాయకుడిలా గుర్తుండాలనుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఎండిపోయిన భూములకు నీరందించడం తనకు అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget