అన్వేషించండి

Hum Safar Weekly Express Timings: శ్రీకాకుళం రోడ్ -తిరుపతి హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం- టైమింగ్స్ ఇవే!

Hum Safar Weekly Express Timings: టెంపుల్ టూరిజంలో భాగంగా  శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ నుంచి తిరుపతి స్టేషన్‌కు ఈ వీక్లీ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రీకాకుళం నుంచి తిరుపతికి వీక్లీ హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది.
  • ఈ రైలు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించి, సౌకర్యాన్ని అందిస్తుంది.
  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
  • టెంపుల్ టూరిజం ప్రోత్సాహంలో భాగంగా ఈ రైలు ఏర్పాటు చేయబడింది.

Hum Safar Weekly Express Timings: శ్రీకాకుళం ప్రాంతవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. ప్రతీ రోజూ ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులు  వేల సంఖ్యలో ఉన్నా వారికి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉండేది కాదు. పూరీ -తిరుపతి ఎక్స్ ప్రెస్, వివేక్ ఎక్స్ ప్రెస్ లాంటి వాటిలో సీట్లు దొరక్క శ్రీకాకుళం ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. కేంద్రమంత్రిగా పనిచేసిన ఎర్రం నాయుడు లాంటి వాళ్లు శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ కోసం చాలా ట్రై చేసిన అది ఎంత ట్రై చేసినా అది ఆచరణ లోనికి రాలేదు. ఇన్నాళ్లకు అది ఆయన కుమారుడు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హయాంలో సాకారమైంది.

17440/17439- శ్రీకాకుళం రోడ్ -తిరుపతి హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం 

కొత్తగా పట్టాలెక్కిన ట్రైన్ నెంబర్ 17440 హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయలుదేరి మంగళవారం ఉదయం 8:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 17439 హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం సాయంత్రం 4:55కు తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు  శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో  3rd AC కోచ్‌లు 15, స్లీపర్ -4, పాంట్రీ కార్ -1,లగేజ్ కమ్ జనరేటర్ కోచ్ -1 కలిపి మొత్తం 22 బోగీలు ఉంటాయి.

ఈ ట్రైన్ ఆగే స్టేషన్స్ ఇవే 

శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్యలో ఈ వీక్లీ హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ చీపురుపల్లి, కొత్తవలస, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుందని రైల్వే శాఖ తెలిపింది.

Also Read: హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!

టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ ట్రైన్ ఏర్పాటు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేస్తున్న టెంపుల్ టూరిజంలో భాగంగా  శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ నుంచి తిరుపతి స్టేషన్‌కు ఈ వీక్లీ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీని గురించి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నానని  ఇన్నాళ్లకు అది వర్కౌట్ అయిందని తెలిపిన రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రైన్  సౌకర్యాన్ని శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు.

Also Read: మీ రైలు బాగా లేట్ అయితే టికెట్ క్యాన్సిల్ చేసి.. IRCTC నుంచి పూర్తి రీఫండ్ పొందవచ్చు

Frequently Asked Questions

శ్రీకాకుళం నుండి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వచ్చింది?

ఇన్నాళ్లకు శ్రీకాకుళం ప్రాంతవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తిరుపతి డైరెక్ట్ ట్రైన్ పట్టాలెక్కింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హయాంలో ఇది సాకారమైంది.

కొత్తగా ప్రారంభమైన శ్రీకాకుళం రోడ్ - తిరుపతి హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ వివరాలు ఏమిటి?

ఈ ట్రైన్ నెంబర్ 17440 ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుండి బయలుదేరి మంగళవారం ఉదయం 8:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17439 నెంబర్ ట్రైన్ ప్రతి ఆదివారం సాయంత్రం 4:55కు తిరుపతి నుండి బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.

ఈ హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ లో ఎన్ని బోగీలు ఉంటాయి?

ఈ ట్రైన్ లో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇందులో 15 థర్డ్ ఏసీ కోచ్ లు, 4 స్లీపర్ కోచ్ లు, 1 పాంట్రీ కార్, 1 లగేజ్ కమ్ జనరేటర్ కోచ్ ఉన్నాయి.

శ్రీకాకుళం రోడ్డు - తిరుపతి హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ఏయే స్టేషన్లలో ఆగుతుంది?

ఈ ట్రైన్ చీపురుపల్లి, కొత్తవలస, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Sena leader allegations: పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Tiruppattur Result: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilnadu Updates: ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Peddi Trailer : పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
Women Smoking Effects : అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
Labbaru Bomma Song Lyrics: లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
Vagina Health : యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
Bhagyashri Borse : అందాల 'భాగ్య'మ్... చూపు తిప్పుకోలేం - మిస్టర్ బచ్చన్ బ్యూటీ క్యూట్ లుక్స్
అందాల 'భాగ్య'మ్... చూపు తిప్పుకోలేం - మిస్టర్ బచ్చన్ బ్యూటీ క్యూట్ లుక్స్
Embed widget