అన్వేషించండి

Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్

Vijayasai Reddy Political Journey: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఈ నెల 7వ తేదీ, సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయసాయిరెడ్డి జూలై 7న విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు.
  • భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, వ్యూహాలపై కీలక నిర్ణయం ప్రకటన.
  • నూతన రాజకీయ పార్టీ స్థాపనపై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
  • ప్రజల గళాన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌లలో బలంగా వినిపిస్తారు.

Vijayasai Reddy Politics | విజయవాడ: మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తన భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 7వ తేదీ, సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు విజయవాడలోని 'లెమన్ ట్రీ ప్రెమియర్' హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్‌లో తన రాజకీయ భవిష్యత్,  రాబోయే రోజుల్లో అనుసరించబోయే వ్యూహాలపై ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వం  రాజకీయాలు, సామాన్య మానవుడి సంకల్పం, ఆశయాలు, ప్రయోజనాలను ప్రతిబింబించడంలో విఫలమవుతోందో ఈ సందర్భంగా అన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. ఇదివరకే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి తన జెండా, రాజకీయ అజెండా, విధానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. సోమవారం జరగనున్న ఈ ప్రెస్ మీట్‌కు మీడియా మిత్రులు హాజరై, నిష్పక్షపాతంగా దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

పొలిటికల్ రీఎంట్రీ.. పార్టీ స్థాపనపై విజయసాయిరెడ్డి ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఇటీవల తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా నిలబడి వారి గొంతును అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లోనూ బలంగా వినిపించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజల తరఫున ఒక న్యాయవాదిగా, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా సేవ అందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను రాజకీయ వేదికలపై బలంగా ప్రస్తావించడంతో పాటు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ వేదికగా ఈ నెలలోనే విస్తృత స్థాయి మీడియా సమావేశాన్ని నిర్వహించి, తన భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, పార్టీ విధివిధానాలు, కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తానని చెప్పారు.

శ్రీవారి దర్శనంలో భాగంగా రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్‌నినో ప్రభావం లేకుండా అనుకూల వాతావరణం ఉండాలని, పుష్కలంగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి ఆహార కొరత తలెత్తకుండా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన వెల్లడించారు.

 

Frequently Asked Questions

విజయసాయిరెడ్డి తన భవిష్యత్ ప్రణాళికలను ఎప్పుడు ప్రకటించనున్నారు?

ఈ నెల 7వ తేదీ, సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు విజయవాడలోని 'లెమన్ ట్రీ ప్రెమియర్' హోటల్‌లో జరిగే విలేకరుల సమావేశంలో తన రాజకీయ భవిష్యత్, వ్యూహాలపై ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానంగా ఏమి ప్రకటించారు?

మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చేశారు.

విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయబోయే పార్టీ ప్రధాన లక్ష్యం ఏమిటి?

ప్రజల తరఫున నిలబడి, వారి గొంతును అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లోనూ బలంగా వినిపించడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ కార్యాచరణ ఉంటుంది.

కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. పార్టీ విధివిధానాల పూర్తి వివరాలు విజయవాడలో మీడియా సమావేశంలో ప్రకటిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
BC Reservations: ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget