అన్వేషించండి

Ongole Latest News: రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?

Ongole Latest News: ఒంగోలులో ఎక్స్ ప్రెస్ ట్రైన్ నుం 9ఏళ్ల బాలిక కిందపడిపోయింది. వెంటనే స్పందించిన మరో ట్రైన్ సిబ్బంది పాపను కాపాడారు.

Ongole Latest News: రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9ఏళ్ల బాలికను అత్యంత వేగంగా సాహసోపేతంగా కాపాడారు రైల్వే సిబ్బంది. నిన్న (బుధవారం) 25.02.2026 అర్ధరాత్రి ట్రైన్ నెంబర్ 17248 ధర్మవరం నుంచి నరసాపురం వెళ్లే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సూరారెడ్డి పాలెం స్టేషన్ దాటాక ఒంగోలు రైల్వే స్టేషన్‌కు జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది.  అర్ధ రాత్రి 23.53నిమిషాలకు 9ఏళ్ల పాప ఆ ఎక్స్ ప్రెస్‌లో నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయింది. దానితో షాక్ తిన్న బాలిక తల్లిదండ్రులు ట్రైన్ రాత్రి 12:03కి ఒంగోలు చేరగానే స్టేషన్‌లోని RPF పోలీసులకు రైల్వే అధికారులకు విషయం చెప్పారు.

బాలికను ఎలా కాపాడారు అంటే..!

బాలిక ట్రాక్‌పై పడిపోయిన విషయం తెలియగానే ఆ వెనకాలే వస్తున్న ట్రైన్ నంబర్ 12761 తిరుపతి -కరీంనగర్ ట్రైన్ డ్రైవర్ (లోకో పైలట్ )కు సమాచారం అందించారు. దానితో ఆయన ఒంగోలు స్టేషన్‌కు కాస్త ముందు ఇంటర్ మీడియట్ బ్లాక్ సిగ్నల్ దగ్గర బాలికను గమనించి ట్రైన్ ఆపేశారు. ట్రైన్ ఇంజన్ వెనకాలే ఉన్న జెనరల్ బోగీలో ఉన్న ప్రయాణికులు కూడా సాయం వచ్చి పాపను రక్షించారు. ఈలోపు ఒంగోలు స్టేషన్ నుంచి ట్రాక్‌ఫై బాలికను వెతుక్కుంటూ వచ్చిన RPF, GRP పోలీసులు పాపను తీసుకుని వెళ్ళారు. ఆమె ఎడమ చేతికి, కాళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు స్టేషన్ మాస్టర్ సమక్షంలో బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

రైల్వేకు థాంక్స్ చెప్పిన బాలిక తల్లిదండ్రులు 

సకాలంలో తమ కుమార్తెను రక్షించి తమకు అప్పగించిన రైల్వే అధికారులకు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులను ట్రైన్ నెంబర్ 22826 చెన్నై -షాలిమర్ ఎక్స్‌ప్రెస్‌లో వారు వెళ్లవల్సిన విజయవాడకు సురక్షితంగా పంపినట్టు విజయవాడ డివిజనల్ రైల్వే PRO నుశ్రత్ తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Embed widget