Vallabhaneni Vamsi granted bail in all cases: వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ఇతర కేసుల్లో గతంలోనే బెయిల్ రాగా.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తాజాగా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయనపై ఇప్పటి వరకూ ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లయింది. బుధవారం వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశ ఉంది.