News
News
X

ఆంధ్రప్రదేశ్‌లో టాప్‌ హెడ్‌లైన్స్‌ ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల నాయకులు, వివిధ పార్టీల మెయిన్ షెడ్యూల్‌ ఇదే

FOLLOW US: 
Share:

పూతలపట్టులో లోకేష్ పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగలం పాదయాత్ర తొమ్మిదో రోజు కొనసాగుతోంది. ఇవాళ(శనివారం) షెడ్యూల్‌లో పూతలపట్టు నియోజకవర్గంలో జరగనుంది. 8 గంటలకు వజ్రాలపల్లి విడిది కేంద్రంలో బిసి ప్రముఖులతో ఆయన ముఖాముఖీ పాల్గొన్నారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. 10.15గంటలకు వంకమిట్టలో మామిడిరైతులతో సమావేశంకానున్నారు. 

మిగతా షెడ్యూల్‌ ఇలా ఉంది 

11.10 సదకుప్పంలలో ఎస్సీ మాల సామాజికవర్గీయులతో భేటీ  
12.05  గొల్లపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో ముఖాముఖి.
1.45 కొండ్రాజు కాల్వ వద్ద భోజన విరామం 
3.00 కొండ్రాజుకాల్వలో మహిళలతో సమావేశం
4.50 ఎగువ తడకర గ్రామస్తులతో మాటమాంతీ
7.15 తవనంపల్లి విడిది కేంద్రంలో బస

సోమువీర్రాజు మీడియా సమావేశం
ఇవాళ ఉదయం 11:00 గంటలకు విశాఖలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పొత్తులు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, బడ్జెట్‌లో కేటాయింపులపై మాట్లాడనున్నారు. 

నేడు హైకోర్టులో విచారణకు రానున్న మైలవరం కేసు

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు ఎన్నిక చెల్లదంటూ వల్లభనేని నాగపవన్ కుమార్ అనే న్యాయవాది, దేవినేని ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి అందరికీ విదితమే. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు చేసిన ఎవిడెన్స్ రికార్డు కమిషన్ అధ్వర్యంలో ఈ రోజు ఆధారాల నమోదు ప్రక్రియను చేపట్టనుండడంతో దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు వల్లభనేని నాగపవన్ కుమార్ ఈ రోజు కోర్టుకు హాజవుతారని సమాచారం. మొత్తం మీద మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

Published at : 04 Feb 2023 09:22 AM (IST) Tags: AP Latest news Telugu News Today AP News Developments Today AP Headlines Today

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు

AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

టాప్ స్టోరీస్

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య